ఇందుకొరకె యిందరును నిట్లయిరి
కిందుపడి మరికాని గెలుపెరగరాదు
ఘటియించు బరము తటుకన దైవము
ఇటుసేయ నీశ్వరున కీసుగలదా? లేదు
కుటిలమతి గని కాని గుణి గాన రాదు
కొండనుచు బర మొసంగును దైవము
బండు సేయగ హరికి బంతమా? యటు గాదు
యెండ దాకక నీడ హిత వెరగరాదు
తనభక్తి యొసగు నంతట్ దైవము
ఘన వేంకటేశునకు గపటమ ? అటుగాదు
తినక చేదును దీపు తెలియనే రాదు
Indukorake indarunu nitlayiri
Kindupadi marikaani geluperagaraadu
Ghatiyinchu baramu tatukana deviamu
Ituseya neeswaruna kIsugaladaa? Ledu
Kutilamati gani kaani guni gaana raadu
Bendupada navagatula benaginchi mari kadaaa
Kondanuchu bara mosangunu deivamu
Bandu seyaga hariki bantama? yaTu gaadu
Yenda daakaka nIda hita veragaraadu
Munupa velpula kella mrokkinchi mari kada
Tanabhakti yosagu nantaTi deivamu
Tinaka chedunu deepu teliyane radu