హరీ ఆఆఆఆ ఆఆఆఆ,,,,, ఆఆఆఆఆఆ,,,,,ఆఆఆఆ,,,,
శరనంటి మాతని సంబంధమునజేసి ౨ మరిగించి మమునేలి మన్నించవే (౨)
సకల వేదములు సంకీర్తనలు చేసి ౨ ప్రకటించి నిను పాడి పావనుడైన
అకళంకుడు తాళ్ళపాక అన్నమాచార్యల వెకళియై ఏలిన శ్రీ వెంకట నిలయా
సామవేద సామగాన సప్తస్వరములను ౨ బాముతోని నీ సతి నిను పాడినయట్టి (౨)
ఆముకొన్న తాళ్ళపాక అన్నమాచార్యుల వేలలో మెచ్చిన శ్రీ వెంకట నిలయా
Haree aaaaaaaa aaaaaaaa,,,,, aaaaaaaaaaaa,,,,,aaaaaaaa,,,,
Saranamti maatani sambamdhamunajaesi ~2 marigimchi mamunaeli mannimchavae (~2)
Sakala vaedamulu samkeertanalu chaesi ~2 prakatimchi ninu paadi paavanudaina
Akalamkudu taallapaaka annamaachaaryala vekaliyai aelina sree vemkata nilayaa
Saamavaeda saamagaana saptasvaramulanu ~2 baamutoni nee sati ninu paadinayatti (~2)
Aamukonna taallapaaka annamaachaaryula vaelalo mechchina sree vemkata nilayaa