Posts

P - 2 Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

Learn/Listen more | 1 | 2 | parama suj~nAnulaku prapannulaku parusamu sOkaka pasiDaunA paratatwaM bagu bAluDu puDami niMdari baTTeBUtamu paramapurusha hari parama parAtpara pAladoMga vadda vacci pADEru paripUrNu(Davu nIvu parAkunnadA ninnu pUvubONula koluvE pushpayAgamu peTTanikOTimMdariki peMDlikoDuku bomma pedayaubaLapu koMDa perigInidE Learn/Listen more | 1 | 2 |

P - 1 Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

Learn/Listen more | 1 | 2 | parama purusha nirupamAna polati javvanAmuna podale niMDu kaLala punnami nEDu paMkajAkShulu solasipaliki nagagA padiyAruvannela baMgAru poddikanennaDu voDucunO paTTamu gaTTitiviMka bratukarayyA pUjalaMdaru jEsEdE pushpayAgamu paripUrNagaruDAdripaMcAnanaM piluvarE kRShNuni pErukoni yiMtaTAnu Learn/Listen more | 1 | 2 |

Annamayya Lyrics: Telugu/ English - Index - O

okapari kokapari koyyaramai okkaDE EkAMga viiruDurviki O pavanAtmaja O ghanuDA OyammA iMtayEla voddanarE OhO yentaTi vaaDE voddanunnavaaDE okkokkasatinaDuma OhO nilichinadokaTidiyE osagitivinniyu okamATE okaTipainokaTi nIvupAyAlu

vinaro bhagyamu vishnu katha - Top/Popular/Annamayya/annamacarya/ spiritual/devotional/traditional/ songs/ lyrics/Audio/videos/telugu/english

Image
వినరో భాగ్యము విష్ణుకథ - వెనుబలమిదివో విష్ణు కథ .. ఆదినుండి సంధ్యాదివిధులలోవేదంబయినది విష్ణుకథ నాదించీనిదె నారదాదులచేవీదివీధులనే విష్ణుకథ .. వదలక వేదవ్యాసులు నుడిగినవిదితపావనము విష్ణుకథ సదనంబైనది సంకీర్థనయైవెదకినచోటనే విష్ణుకథ. .. గొల్లెతలు చల్ల గొనకొని చిలుకగవెల్లవిరియాయ విష్ణుకథ యిల్లిదె శ్రీ వేంకటేశ్వరునామమువెల్లిగొలిపె నీవిష్ణుకథ. Introduction to the Sankeertana The Sankeertana is one of the 32,000 sung by Sri Annamacharya in praise of Lord Venkateswara. This Sankeertana is the delight the Lord's devotees relish upon the shravanam of Vishnu Katha, the story of the Lord. The keerthana is an address to the devotees of the Lord to listen with great enthusiasm; and assimilate the essence of the story of the Lord, Vishnu Katha. Meaning Sri Annamacharya, in this Sankeerthana, describes that the mere listening to the Story of the Lord (Vishnu Katha) is as sacred a duty as to perform nitya karmas, for instance, Sandhya. The story of the Lord is a cushion to the devotee for keeping his...

vinnapAlu vinavale viMta viMtalu - Top/Popular/Annamayya/annamacarya/ spiritual/devotional/traditional/ songs/ lyrics/Audio/videos/telugu/english

Image
విన్నపాలు వినవలె వింత వింతలు పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా తెల్లవారె జామెక్కె దేవతలు మునులు అల్లనల్ల నంతనింత నదిగోవారే చల్లని తమ్మిరేకులు సారసపు గన్నులు మెల్లమెల్లనె విచ్చి మేలుకొనవేలయ్యా గరుడ కిన్నరయక్ష కామినులు గములై విరహపు గీతముల వింతాలాపాల పరిపరివిధముల బాడేరునిన్నదివో సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా పొంకపు శేషాదులు తుంబురునారదాదులు పంకజభవాదులు నీ పాదాలు చేరి అంకెలనున్నారు లేచి అలమేలుమంగను వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా pa|| vinnapAlu vinavale viMta viMtalu | pannagapu dOma tera paietta vElayyA || ca|| tellavAre jAmekke dEvatalu munulu | allanalla naMtaniMta nadigOvArE | callani tammirEkula sArasapu gannulu | mellamellane vicci mElukonavElayya || ca|| garuDa kinnara yakSha kAminulu gamulai | virahapu gItamula viMtAlApAla | pari pari vidhamula pADEru ninnadivO | siri mogamu deraci cittagiMcavElayya || ca|| poMkapu SEShAdulu tuMburu nAradAdulu | paMkaja BavAdulu nI pAdAlu cEri | aMkelanunnAru lEci alamElu maMganu | vEMkaTESuDA reppalu vicci cUci lEvayya || meaning: O lord! it...

yajnamurthy yanjakarth - Top/Popular/Annamayya/annamacarya/ spiritual/devotional/traditional/ songs/ lyrics/Audio/videos/telugu/english

Image
యజ్ఞమూర్తి యజ్ఞకర్త యజ్ఞభోక్త విన్నిటాను యజ్ఞాదిఫలరూప మిటు నీవై వుండవే పరికించ జీవులకు ప్రాణమవైన నీకు నిరతి( బ్రాణప్రతిష్ఠ నేము సేసేమా మరిగి మా పూజలంది మమ్ముగాచెడికొరకు హరి నీమూర్తి ప్రాణ మావహించవే జగతికి నీపాదజలమే సంప్రోక్షణ జిగినీకు సంప్రోక్షణ సేయువారమా పగటున నన్నునేడు పావనము సేయుటకు అగు పుణ్యతీర్థముల అభిషేకమందవే వేదములు తిచ్చిన శ్రీవేంకటేశ నేము నీకు వేదమంత్రముల పూజావిధి సేసేమా యీదెస నీదాసులమయిన మమ్ముగాచుటకు వేదమూర్తివై యిందే విచ్చేశి వుండవే yaj~namUrti yaj~nakarta yaj~nabhOkta vinniTAnu yaj~nAdiphalarUpa miTu nIvai vuMDaVE parikiMcha jIvulaku prANamavaina nIku nirati( brANapratishTha nEmu sEsEmA marigi mA pUjalaMdi mammugAcheDikoraku hari nImUrti prANa mAvahiMchavE jagatiki nIpAdajalamE saMprOkshaNa jiginIku saMprOkshaNa sEyuvAramA pagaTuna nannunEDu pAvanamu sEyuTaku agu puNyatIrthamula abhishEkamaMdavE vEdamulu tichchina SrIvEMkaTESa nEmu nIku vEdamaMtramula pUjAvidhi sEsEmA yIdesa nIdAsulamayina mammugAchuTaku vEdamUrtivai yiMdE vichchESi vuMDavE Get this widget | Track...

yeMtani nutiyiMtu rAmarAma - Top/Popular/Annamayya/annamacarya/ spiritual/devotional/traditional/ songs/ lyrics/Audio/videos/telugu/english

Image
యెంతని నుతియింతు రామరామ యిట్టి నీప్రతాపము రామరామ పంతాన సముద్రము రామరామ బంధించవచ్చునా రామరామ బలుసంజీవికొండ రామరామ బంటుచే తెప్పించితివి రామరామ కొలదిలేనివాలిని రామరామ ఒక్కకోల నేసితివట రామరామ వెలయ నెక్కువెట్టి రామరామ హరువిల్లు విరిచితివట రామరామ పెలుచు భూమిజను రామరామ పెండ్లాడితివట రామరామ శరణంటే విభీషణుని రామరామ చయ్యనగాచితివట రామరామ బిరుదుల రావణుని రామరామ పీచమడచితివట రామరామ ధరలో చక్రవాళము రామరామ దాటివచ్చితివట రామరామ సురలు నుతించిరట రామరామ నీ చొప్పు యిక నదియెంతో రామరామ సౌమిత్రి భరతులు రామరామ శత్రుఘ్నులు తమ్ములట రామరామ నీ మహత్త్వము రామరామ నిండె జగములెల్లా రామరామ శ్రీమంతుడ వన్నిటాను రామరామ శ్రీవేంకటగిరిమీద రామరామ కామితఫలదుడవు రామరామ కౌసల్యానందనుడవు రామరామ yeMtani nutiyiMtu rAmarAma yiTTi nIpratApamu rAmarAma paMtAna samudramu rAmarAma baMdhiMchavachchunA rAmarAma balusaMjIvikoMDa rAmarAma baMTuchE teppiMchitivi rAmarAma koladilEnivAlini rAmarAma okkakOla nEsitivaTa rAmarAma velaya nekkuveTTi rAmarAma haruvillu virichitivaTa rAmarAma peluchu bhUmijanu rAmarAma peMDlADitivaTa rAmarAma SaraNaMTE v...