Posts

evvarivADAgAnu - ఎవ్వరివాడాగాను

ఎవ్వరివాడాగాను యేమందునిందుకు నవ్వుచు నాలోనిహరి నన్నుగావవే కోపులరాజులనెల్ల కొలిచి కొన్నాళ్ళు నేను చూపుడుఁబూట వెట్టితి సొగిసి నేను యేపున సంసారమున ఇదిగాక కమ్మటాను దాపుగ తొర్లుఁబూట తగిలించుకొంటిని మొదల కర్మములకు మోసపోయి యీ బ్రదుకు కుదువవెట్టితి నే గురి గానక వెదకి కామునికి విషయములకు నే అదివో నావయసెల్ల నాహివెట్టితిని ఇప్పుడే శ్రీవేంకటేశ యీడేర్చి నామనసు కప్పిన గురుడు నీకు క్రయమిచ్చెను వొప్పించిరిందరు బలువుడు చేపట్టెననుచు అప్పులెల్లబాసి నీ సొమ్మైతినేనయ్యా evvarivADAgAnu yEmaMduniMduku navvuchu nAlOnihari nannugAvavE kOpularAjulanella kolichi konnALLu nEnu chUpuDu@MbUTa veTTiti sogisi nEnu yEpuna saMsAramuna idigAka kammaTAnu dApuga torlu@MbUTa tagiliMchukoMTini modala karmamulaku mOsapOyi yI braduku kuduvaveTTiti nE guri gAnaka vedaki kAmuniki vishayamulaku nE adivO nAvayasella nAhiveTTitini ippuDE SrIvEMkaTESa yIDErchi nAmanasu kappina guruDu nIku krayamichchenu voppiMchiriMdaru baluvuDu chEpaTTenanuchu appulellabAsi nI sommaitinEnayyA

vADala vADala veMTa - వాడల వాడల వెంట

Image
వాడల వాడల వెంట వసంతము జాడతో చల్లేరు నీపై జాజర జాజర జాజ కలికి నవ్వులె నీకు కప్పుర ర వసంతము వలచూపు కలువల వసంతము కులికి మాటాడినదె కుంకుమ వసంతము చలమున చల్లె నీపై జాజర జాజర జాజ కామిని జంకెన నీకు కస్తూరి వసంతము వాముల మోహము నీటి వసంతము బూమెల సరసముల పుప్పొడి వసంతము సామజ గురుడ నీపై జాజర జాజర జాజ అంగన అధరమిచ్చే అమృత వసంతము సంగడి శ్రీవేంకటేశ సతిగూడితి ముంగిటి రతి చెమట ముత్తేల వసంతము సంగతాయెనిద్దరికి జాజర జాజర జాజ vADala vADala veMTa vasaMtamu jADatO challEru nIpai jAjara jAjara jAja kaliki navvule nIku kappura vasaMtamu valachUpu kaluvala vasaMtamu kuliki mATADinade kuMkuma vasaMtamu chalamuna challe nIpai jAjara jAjara jAja kAmini jaMkena nIku kastUri vasaMtamu vAmula mOhamu nITi vasaMtamu bUmela sarasamula puppoDi vasaMtamu sAmaja guruDa nIpai jAjara jAjara jAja aMgana adharamichchE amRta vasaMtamu saMgaDi SrIvEMkaTESa satigUDiti muMgiTi rati chemaTa muttEla vasaMtamu saMgatAyeniddariki jAjara jAjara jAja

tanalOnuMDina hari - తనలోనుండిన హరి

తనలోనుండిన హరిఁ దాగొలువడీ దేహి యెనలేక శరణంటే నితడే రక్షించును కోరి ముదిమి మానుపుకొనేయాస మందులంటా వూరకే చేదులుదిన నొడబడును ఆరూఢి మంత్రసిధ్ధుడనయ్యేననే యాసలను ఘోరపు పాట్లకు గక్కున నొడబడును యిట్టె యక్షిణిఁ బంపు సేయించుకొనేయాసలను వొట్టి జీవహింసలకు నొడబడును దిట్టతనమున తా నదృశ్యము సాధించేయాస జట్టిగ భూతాల పూజించగ నొడబడును చాపలపు సిరులకై శక్తి గొలిచేయాసను వోపి నిందలకునెల్లా నొడబడును యేపున శ్రీవేంకటేశు డేలి చేపట్టినదాకా ఆపరానియాస నెందుకైనా నొడబడును tanalOnuMDina hari@M dAgoluvaDI dEhi yenalEka SaraNaMTE nitaDE rakshiMchunu kOri mudimi mAnupukonEyAsa maMdulaMTA vUrakE chEduludina noDabaDunu ArUDhi maMtrasidhdhuDanayyEnanE yAsalanu ghOrapu pATlaku gakkuna noDabaDunu yiTTe yakshiNi@M baMpu sEyiMchukonEyAsalanu voTTi jIvahiMsalaku noDabaDunu diTTatanamuna tA nadRSyamu sAdhiMchEyAsa jaTTiga bhUtAla pUjiMchaga noDabaDunu chApalapu sirulakai Sakti golichEyAsanu vOpi niMdalakunellA noDabaDunu yEpuna SrIvEMkaTESu DEli chEpaTTinadAkA AparAniyAsa neMdukainA noDabaDunu

nelatabAsi uMDalEnu - నెలతబాసి ఉండలేను

Image
నెలతబాసి ఉండలేను నిముషమెందు నేడు నాకు తలపులో నీవలెనె రతుల తరుణి కలయుటెన్నడే ముదిత నాయెదుట నిలిచి మోసులువార నవ్వు నవ్వి కదలు జూపుల జూచి నాకు కన్నులార్చుటెన్నడే వదలుఁబయ్యద సవదరించి వలపుతేట చవులు జూపి కొదలు మాటలు ముద్దు గునిసి కూరిమి గొసరు టెన్నదే చెలియ సిగ్గున మోము వంచి చెక్కునఁ జేయి మాటు వేసి మలసి వీడెమిచ్చి ఆకుమడిచి యిచ్చు టెన్నడే వలుదచన్ను లురము మోపి వాసన యూర్పు చల్లి చల్లి కలయ మోవితేనె లొసగు కంచము పొత్తులెన్నడే యింతి నన్నుఁజేరబిలిచి యింటిలోని పరుపు మీద దొంతికళలు రేగనంటి దొమ్మిసేయు టెన్నడే వింతలేక యిపుడె శ్రీవేంకటేశ్వరుడైన పొంతనున్న నన్నుగూడ పొద్దు దెలియుటెన్నడే nelatabAsi uMDalEnu nimushameMdu nEDu nAku talapulO nIvalene ratula taruNi kalayuTennaDE mudita nAyeduTa nilichi mOsuluvAra navvu navvi kadalu jUpula jUchi nAku kannulArchuTennaDE vadalu@Mbayyada savadariMchi valaputETa chavulu jUpi kodalu mATalu muddu gunisi kUrimi gosaru TennadE cheliya sigguna mOmu vaMchi chekkuna@M jEyi mATu vEsi malasi vIDemichchi AkumaDichi yichchu TennaDE valudachannu luramu mOpi vAsana yUrpu challi cha...

maMdulEdu dIniki - మందులేదు దీనికి

మందులేదు దీనికి మంత్రమేమియు లేదు మందు మంత్రము దనమతిలోనే కలదు కదలకుండగ దన్ను గట్టివేసిన గట్టు వదలించుకొన గొంత వలదా వదలించబోయిన వడిగొని పైపైనే కదియుగాని తన్ను వదలదేమియును మనసులోపలనుండి మరి మీద దానుండి యెనసినతిరువేంకటేశుని తనరినతలపున దలప దుష్కృతములు తనకుదానే వీడు దలకవలదుగాన pa|| maMdulEdu dIniki maMtramEmiyu lEdu maMdu maMtramu danamatilOnE kaladu ca|| kadalakuMDaga dannu gaTTivEsina gaTTu vadaliMcukona goMta valadA vadaliMcabOyina vaDigoni paipainE kadiyugAni tannu vadaladEmiyunu ca|| manasulOpalanuMDi mari mIda dAnuMDi yenasinatiruvEMkaTESuni tanarinatalapuna dalapa duShkRutamulu tanakudAnE vIDu dalakavaladugAna

maruni nagaridaMDa - మరుని నగరిదండ

Image
మరుని నగరిదండ మాయిల్లెరగవా విరుల తావులు వెల్ల విరిసేటి చోటు మఱగు మూక చింతల మాయిల్లెరగవా గురుతైన బంగారు కొడల సంది మఱపుఁ దెలివి యిక్క మాయిల్లెరగవా వెరవక మదనుడు వేటాడేచోటు మదనుని వేదసంత మాయిల్లెరగవా చెదరియు జెదరని చిమ్మఁ జీకటి మదిలోన నీవుండేటి మాయిల్లెరగవా కొదలేక మమతలు కొలువుండేచోటు మరులుమ్మెత్తల తోట మాయిల్లెరగవా తిరువేంకటగిరి దేవుడ నీవు మరుముద్రల వాకిలి మాయిల్లెరగవా నిరతము నీసిరులు నించేటి చోటు maruni nagaridaMDa mAyilleragavA virula tAvulu vella virisETi chOTu ma~ragu mUka chiMtala mAyilleragavA gurutaina baMgAru koDala saMdi ma~rapu@M delivi yikka mAyilleragavA veravaka madanuDu vETADEchOTu madanuni vEdasaMta mAyilleragavA chedariyu jedarani chimma@M jIkaTi madilOna nIvuMDETi mAyilleragavA kodalEka mamatalu koluvuMDEchOTu marulummettala tOTa mAyilleragavA tiruvEMkaTagiri dEVuDa nIvu marumudrala vAkili mAyilleragavA niratamu nIsirulu niMchETi chOTu

Ghantasala's Bhagawad Gita - Text(Part- 4)

Ghanta sala's Bha gawa d Gita Part 4 077 paraM bhooya@h pravakshyaami j~naanaanaa@m j~naanamuttamam yajj~naatvaa munaya@h sarvE paraaM siddhimitO gataa@h (14:01) j~naanaarjanamuna mahaneeyulaina RsheeSvarulu mOkshmunu pondiri. aTTi mahattaramaina j~naanamunu neeku upadESinchuchunnaanu. 078 sarvayOnishu kauntEya moortaya@h saMbhavanti yaa@h taasaaM brahma mahadyOnirahaM beejaprada@h pitaa (14:04) arjunaa! prapanchamuna janminchu ella charaachara samoohamulaku prakRti talli vanTidi. nEnu tanDri vanTivaaDanu. 079 tatra sattvaM nirmalatvaatprakaaSakamanaamayam sukhasa~mgEna badhnaati j~naanasa~mgEna chaanagha (14:06) arjunaa! triguNamulalO sattvaguNamu nirmalamaguTanjEsi sukha j~naanaabhi laashalachEta aatmanu dEhamunandu bandhinchuchunnadi. 080 rajO raagaatmakaM viddhi tRshNaasa~mgasamudbhavam tannibadhnaati kauntEya karmasa~mgEna dEhinam (14:07) O kauntEyaa! rajOguNamu kOrikalayandu abhimaanamoo, anuraagamoo...