Learn English Vocabulary & Help the Poor| Vocaulary |<><><><><>Free download annamayya annamacarya top popular audio video songs lyrics music sung by bala subrahmanyam murali krishna prasad mangalampalli priya sisters nitya santoshini sobha raju SP sailaja etc

cEri kolvarO ItaDu SrIdEvuDu - చేరి కొల్వరో ఈతడు శ్రీదేవుడు

ప|| చేరి కొల్వరో ఈతడు శ్రీదేవుడు |యీ రీతి శ్రీ వేంకటాద్రి నిరవైన దేవుడు ||
చ|| అలమేలుమంగ నురమందిడు కొన్న దేవుడు |చెలగి శంఖ చక్రాల చేతి దేవుడు|
కల వరద హస్తము గటి హస్తపు దేవుడు |మలసీ శ్రీవత్స వనమాలికల దేవుడు ||
చ|| ఘన మకర కుణ్డల కర్ణముల దేవుడు |కనక పీతాంబర శౄంగార దేవుడు |
ననిచి బ్రహ్మాదుల నాభి గన్న దేవుడు |జనించె బాదాల గంగ సంగతైన దేవుడు ||
చ|| కోటి మన్మథాకార సంకులమైన దేవుడు |జూటుపు కిరీటపు మించుల దేవుడు |
వాటపు సొమ్ముల తోడి వసుధాపతి దేవుడు |యీటులేని శ్రీ వేంకటేశుడైన దేవుడు ||

pa|| cEri kolvarO ItaDu SrIdEvuDu | yI rIti SrI vEMkaTAdri niravaina dEvuDu ||
ca|| alamElumaMga nuramaMdiDu konna dEvuDu | celagi SaMKa cakrAla cEti dEvuDu|
kala varada hastamu gaTi hastapu dEvuDu | malasI SrIvatsa vanamAlikala dEvuDu ||
ca|| Gana makara kuNDala karNamula dEvuDu | kanaka pItAMbara SRuMgAra dEvuDu |
nanici brahmAdula nABi ganna dEvuDu | janiMce bAdAla gaMga saMgataina dEvuDu ||
ca|| kOTi manmathAkAra saMkulamaina dEvuDu | jUTupu kirITapu miMcula dEvuDu |
vATapu sommula tODi vasudhApati dEvuDu | yITulEni SrI vEMkaTESuDaina dEvuDu ||