ఈ కీర్తనలో దశావతారాలు ఇమిడిఉన్నాయి, గమనించగలరు. వివరణ-Explanation
ప||
తానే కాకెవ్వరు మాకు దాతయు దైవము తన- |
లోన బెట్టుకొని మాకు లోనైనవాడు ||
చ||
చదివించి కూడువెట్టి జారకుండ నిల్లుగట్టి |
బెదురులేని బుద్ధి పిన్ననాడే చెప్పి |
యెదిరి నడిగి ద్రవ్యమిది గొమ్మనుచు నిచ్చి |
పదిలమై తమ్ము బాలించినవాడు ||
చ||
మోహవియోగమ్ము మోహానురాగమ్ము |
దేహవిభాగంబు దెలిపిన కలికి |
ఐహికమున వేంకటాధీశుడై సర్వ- |
దేహరక్షకుడై తిరుగుచున్నాడు ||
pa||
tAnE kAkevvaru mAku dAtayu daivamu tana- | l
Ona beTTukoni mAku lOnainavADu ||
ca||
cadiviMci kUDuveTTi jArakuMDa nillugaTTi |
bedurulEni buddhi pinnanADE ceppi |
yediri naDigi dravyamidi gommanucu nicci |
padilamai tammu bAliMcinavADu ||
ca||
mOhaviyOgammu mOhAnurAgammu |
dEhaviBAgaMbu delipina kaliki |
aihikamuna vEMkaTAdhISuDai sarva- |
dEharakShakuDai tirugucunnADu ||
Sung by:Balakrishna Prasad