ప|| నవనీతచోర నమోనమో నవమహిమార్ణవ నమోనమో
చ|| హరినారాయణ కేశవాచ్యుతకౄష్ణ నరసింహ వామన నమోనమో
మురహర పద్మనాభ ముకుంద గోవింద నరనారాయణ నమోనమో
చ నిగమగోచర విష్ణు నీరజాక్ష వాసుదేవ నగధర నందగోప నమోనమో
త్రిగుణాతీతదేవ త్రివిక్రమ ద్వారక నగరాధినాయక నమోనమో
చ వైకుంఠ రుక్మిణీ వల్లభ చక్రధర నాకేశవందిత నమోనమో
శ్రీకర గుణనిధి శ్రీవేంకటేశ్వర నాకజననుత నమోనమో
pa|| navanItacOra namOnamO navamahimArNava namOnamO
ca|| harinArAyaNa kESavAcyutakRuShNa narasiMha vAmana namOnamO
murahara padmanABa mukuMda gOviMda naranArAyaNa namOnamO
ca nigamagOcara viShNu nIrajAkSha vAsudEva nagadhara naMdagOpa namOnamO
triguNAtItadEva trivikrama dvAraka nagarAdhinAyaka namOnamO
ca vaikuMTha rukmiNI vallaBa cakradhara nAkESavaMdita namOnamO
SrIkara guNanidhi SrIvEMkaTESvara nAkajananuta namOnamO
Sung by:Priya Sisters
Sung by:Dr.Pasupati