vaMdE vAsudEvaM bRMdArakAdhISa - Top/PopularAnnamayya/annamacarya/ spiritual/devotional/traditional/ songs/ lyrics/Audio/videos/telugu/english

ప|| వందే వాసుదేవం బృందారకాధీశ వందిత పదాబ్జం

చ|| ఇందీవరశ్యామ మిందిరాకుచతటీ- చందనాంకిత లసత్-చారు దేహం
మందార మాలికామకుట సంశోభితం కందర్పజనక మరవిందనాభం

చ|| ధగధగ కౌస్తుభ ధరణ వక్షస్థలం ఖగరాజ వాహనం కమలనయనం
నిగమాదిసేవితం నిజరూపశేషప- న్నగరాజ శాయినం ఘననివాసం

చ|| కరిపురనాథసంరక్షణే తత్పరం కరిరాజవరద సంగతకరాబ్జం
సరసీరుహాననం చక్రవిభ్రాజితం తిరు వేంకటాచలాధీశం భజే



pa|| vaMdE vAsudEvaM bRMdArakAdhISa vaMdita padAbjaM

ca|| iMdIvaraSyAma miMdirAkucataTI- caMdanAMkita lasat-cAru dEhaM
maMdAra mAlikAmakuTa saMSOBitaM kaMdarpajanaka maraviMdanABaM

ca|| dhagadhaga kaustuBa dharaNa vakShasthalaM KagarAja vAhanaM kamalanayanaM
nigamAdisEvitaM nijarUpaSEShapa- nnagarAja SAyinaM GananivAsaM

ca|| karipuranAthasaMrakShaNE tatparaM karirAjavarada saMgatakarAbjaM
sarasIruhAnanaM cakraviBrAjitaM tiru vEMkaTAcalAdhISaM BajE

Sung by:Mambalam Sisters

Get this widget | Track details | eSnips Social DNA


Sung by:Bombay Sisters

Get this widget | Track details | eSnips Social DNA