rachchalu sEyaka rAvayyA - రచ్చలు సేయక Get link Facebook X Pinterest Email Other Apps 04 May రచ్చలు సేయక రావయ్యాయిచ్చయెఱగ నిది యేలయ్యాజంకెన చూపులు సరసపుమాటలులంకెలఁబెట్టీ లలితాంగిమంకులవొట్లు మాయల అలుకలుయింకా నీపెతో నేలయ్యాదొంతులయాసలు దోమటిబాసలుసంతము సేసీ జవరాలుపంతపు బిగువులు పాయపుమదములుయెంతకెంత మరి యేలయ్యాచనవులసవిగెలు చాయలసన్నలుపెనవులఁ బెట్టీ ప్రియురాలుయెనసితి శ్రీవేంకటేశ యీపె నిదెయినుమడిపరవశ మేలయ్యాrachchalu sEyaka rAvayyAyichcha ye~raga nidi yElayyAjaMkena chUpulu sarasapumATalulaMkela@MbeTTI lalitAMgimaMkulavoTlu mAyala alukaluyiMkA nIpetO nElayyAdoMtulayAsalu dOmaTibAsalusaMtamu sEsI javarAlupaMtapu biguvulu pAyapumadamuluyeMtakeMta mari yElayyAchanavulasavigelu chAyalasannalupenavula@M beTTI priyurAluyenasiti SrIvEMkaTESa yIpe nideyinumaDiparavaSa mElayyA