Adi purusha akhilantaranga - ఆది పురుషా అఖిలాంతరంగా

Adi purusha akhilantaranga - ఆది పురుషా అఖిలాంతరంగా | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

ప|| ఆదిపురుషా అఖిలాంతరంగా | 
భూదేవతా రమణ భోగీంద్ర శయనా ||

చ|| భవ పాథోనిధి బాడబానల | 
భవజీముత ప్రభంజనా
భవపర్వత ప్రళయ భయద నిర్ఘాత దు- | 
ర్భవ కాలకూటభవ బహువిశ్వరూప ||

చ||భవ ఘోర తిమిర దుర్భవ కాల మార్తాణ్డ | 
భవ భద్రమాతంగ పంచానన
భవ కమలభవ మాధవరూప శేషాద్రి | 
భవ వేంకటనాథ భవరోగ వైద్య ||

pa|| AdipuruShA aKilAMtaraMgA | 
BUdEvatA ramaNa BOgIMdra SayanA ||

ca|| Bava pAthOnidhi bADabAnala | 
BavajImuta prabhaMjanA
Bavaparvata praLaya Bayada nirGAta du- | 
rBava kAlakUTaBava bahuviSvarUpa ||

ca||Bava GOra timira durBava kAla mArtANDa | 
Bava BadramAtaMga paMcAnana
Bava kamalaBava mAdhavarUpa SEShAdri | 
Bava vEMkaTanAtha BavarOga vaidya ||