Posts

me~rugu vaMTidi alamaelumaMga

మెఱుగు వంటిది అలమేలుమంగ - అఱిముఱి నవ్వీని అలమేలుమంగ పలుచని యెలుగున బాడీ నీ మీది పాట - మెలుపు గూరిమి నలమేలుమంగ చెలులతో నీ సుద్ది చెప్పిచెప్పి కరగీని - అలయుచు సొలయుచు యలమేలుమంగ ఈడుగా నీ రాకకు నెదునెదురుచూచీ - మేడమీద నుండి యలమేలుమంగ వాడు మోముతో నీపై వలపులు చల్లి చల్లి- ఆడీ నాట్యము సారె నలమేలుమంగ పేరుకొని పిలిచీని ప్రియములు చెప్పిచెప్పి - మేరమీర నిన్ను నలమేలుమంగ యీరీతి శ్రీవేంకటేశ నిన్ను గూడెనేడు - ఆరితేరి నన్నిటాను అలమేలుమంగ me~rugu vaMTidi alamaelumaMga - a~rimu~ri navveeni alamaelumaMga paluchani yeluguna baaDee nee meedi paaTa - melupu goorimi nalamaelumaMga chelulatO nee suddi cheppicheppi karageeni - alayuchu solayuchu yalamaelumaMga eeDugaa nee raakaku neduneduruchoochee - maeDameeda nuMDi yalamaelumaMga vaaDu mOmutO neepai valapulu challi challi- aaDee naaTyamu saare nalamaelumaMga paerukoni pilicheeni priyamulu cheppicheppi - maerameera ninnu nalamaelumaMga yeereeti SreevaeMkaTaeSa ninnu gooDenaeDu - aaritaeri nanniTaanu alamaelumaMga Sung by:Balakrishna Prasad Get this widge...

manasija guruDitaDO mariyu galaDO vEda

ప|| మనసిజ గురుడితడో మరియు గలడో వేద- | వినుతుడు డితడుగాక వేరొకడు గలడో || చ|| అందరికి నితడెపో అంతరాత్ముడనుచు- | నందురితడో మరియు నవలడొకడో | నందకధరుడు జగన్నాథుడచ్చుతుడు గో- | విందుడీతడు గాక వేరొకడు గలడో || చ||| తనర నిందరికి జైతన్యమొసగిన యాత- | డొనర నితడో మరియు నొకడు గలడో | దినకరశతతేజుడగు దేవదేవుడు త- | ద్వినుతుడితడు గాక వేరొకడు గలడో || చ|| పంకజభవాదులకు బరదైవ మీతడని | అంకింతు రితడో అధికుడొకడో | శాంకరీస్తోత్రములు సతతమును గైకొనెడి | వేంకటవిభుడో కాక వేరొకడు గలడో || in english: pa|| manasija guruDitaDO mariyu galaDO vEda- | vinutuDu DitaDugAka vErokaDu galaDO || ca|| aMdariki nitaDepO aMtarAtmuDanucu- | naMduritaDO mariyu navalaDokaDO | naMdakadharuDu jagannAthuDaccutuDu gO- | viMduDItaDu gAka vErokaDu galaDO || ca||| tanara niMdariki jaitanyamosagina yAta- | Donara nitaDO mariyu nokaDu galaDO | dinakaraSatatEjuDagu dEvadEvuDu ta- | dvinutuDitaDu gAka vErokaDu galaDO || ca|| paMkajaBavAdulaku baradaiva mItaDani | aMkiMtu ritaDO adhikuDokaDO | SAMkarIstOtramulu satatamunu gaikoneDi | vEMkaTaviBu...

maMchi muhUrtamuna

Image
మంచి ముహూర్తమున శ్రీమంతులిద్దరు చంచుల పూవుదండలు చాతుకొనేరదివో సొరిది పేరంటాండ్లు సోబాన పాడగాను హరియు సిరియు పెండ్లి ఆడేరదే తొరలి యంతటా దేవదుందుభులు మెరయగ గరిమ బాసికములు కట్టుకునేరదివో మునులు మంగళాష్టకములు చదువుచుండగ పెనగుచు సేసలు పెట్టే రదే ఘనులు బ్రహ్మాదులు కట్నములు చదువగ వొనరి పెండ్లిపీటపై నున్నారదివో అమరాంగనలెల్లాను ఆరతులియ్యగాను కొమరార విడే లందుకొనే రదివో అమరి శ్రీవేంకటేశుడలమేలుమంగగూడి క్రమముతో వరములు కరుణించేరది వో Iin English: maMchi muhUrtamuna SrImaMtuliddaru chaMchula pUvudaMDalu chAtukonEradivO soridi pEraMTAMDlu sObAna pADagAnu hariyu siriyu peMDli ADEradE torali yaMtaTA dEvaduMdubhulu merayaga garima bAsikamulu kaTTukunEradivO munulu maMgaLAshTakamulu chaduvuchuMDaga penaguchu sEsalu peTTE radE ghanulu brahmAdulu kaTnamulu chaduvaga vonari peMDlipITapai nunnAradivO amarAMganalellAnu AratuliyyagAnu komarAra viDE laMdukonE radivO amari SrIvEMkaTESuDalamElumaMgagUDi kramamutO varamulu karuNiMchEradivO Get this widget | Track details | eSnips Social DNA

machcha kurma varAha manushya

Image
మచ్చ కూర్మ వరాహ మనుష్య సింహ వామనా యిచ్చ రామ రామ రామ హిత బుధ్ధ కలికీ నన్నుగావు కేశవ నారాయణ మాధవ మన్నించు గోవింద విష్ణు మధుసూదన వన్నెల త్రివిక్రమ వామనా శ్రీధరా సన్నుతించే హృషికేశ సారకు పద్మనాభ కంటిమి దామోదర సంకర్షణ వాసుదేవ అంటేజాలు ప్రద్యుమ్నుడా అనిరుధ్ధుడా తొంటే పురుషోత్తమ అథోక్షజా నారసింహమా జంటవాయుకు మచ్యుత జనార్దన మొక్కేము వుపేంద్ర హరి మోహన శ్రీకృష్ణరాయ యెక్కితి శ్రీవేంకట మిందిరానాథ యిక్కువ నీ నామములు యివియే నా జపములు చక్కగా నీ దాసులము సర్వేశ అనంత machcha kurma varAha manushya siMha vAmanA yichcha rAma rAma rAma hita budhdha kalikI nannugAvu kESava nArAyaNa mAdhava manniMchu gOviMda vishNu madhusUdana vannela trivikrama vAmanA SrIdharA sannutiMchE hRshikESa sAraku padmanAbha kaMTimi dAmOdara saMkarshaNa vAsudEva aMTEjAlu pradyumnuDA anirudhdhuDA toMTE purushOttama athOkshajA nArasiMhamA jaMTavAyuku machyuta janArdana mokkEmu vupEMdra hari mOhana SrIkRshNarAya yekkiti SrIvEMkaTa miMdirAnAtha yikkuva nI nAmamulu yiviyE nA japamulu chakkagA nI dAsulamu sarwESa anaMta Get this widget...

mAyalEla sEsEvu mannimcharAdA

మాయలేల సేసేవు మన్నించరాదా బాయిట (బడె నీగుట్టు ప్రహ్లాదవరద వొరసివలపు తొల్లే వొడి( గట్టుకొన్నందుకు అరుదైనతొడపై తొయ్యలి సాకిరి సరుసనే మాతోను జాణతనాలడేవు యిరవై నీయాసోద మేమిచెప్పే దికను మొనసి చుట్టరికము తొల్లి మోపు గట్టుకొన్నందుకు యెనలేని వీపుమీది యింతి సాకిరి ననుపు నాతోనే నవ్వులెల్లా నవ్వేవు నినుపులై గజరెల్లా నిండె నీమై నిపుడు తమకమెల్లా( దవ్వి తలకెత్తుకున్నందుకు కొమరైనశిరసుపై కొమ్మసాకిరి మమత శ్రీవేంకటేశ మరిగి నన్నేలితివి జమళి నీపొందులు సతమాయ నే(డు In English : mAyalEla sEsEvu mannimcharAdA bAyiTa (baDe nIguTTu prahlAdavarada vorasivalapu tollE voDi( gaTTukonnaMduku arudainatoDapai toyyali sAkiri sarusanE mAtOnu jANatanAlaDEvu yiravai nIyAsOda mEmicheppE dikanu monasi chuTTarikamu tolli mOpu gaTTukonnaMduku yenalEni vIpumIdi yiMti sAkiri nanupu nAtOnE navvulellA navvEvu ninupulai gajarellA niMDe nImai nipuDu tamakamellA( davvi talakettukunnaMduku komarainaSirasupai kommasAkiri mamata SrIvEMkaTESa marigi nannElitivi jamaLi nIpoMdulu satamAya nE(Du Sung by:Chakrapani Get this widget | ...

maMgAMbudhi hanumaMta nI SaraNa

Image
మంగాంబుధి హనుమంత నీ శరణ మంగవించిమి హనుమంత || బాలార్క బింబము ఫలమని పట్టిన ఆలరిచేతల హనుమంతా | తూలని బ్రహ్మాదులచే వరముల ఓలి చేకొనిన ఓ హనుమంత || జలధిదాట నీ సత్వము కపులకు అలరి తెలిసితివి హనుమంతా | ఇలయు నాకసము నేకముగా నటు బలిమి పెరిగితివి భళి హనుమంత || పాతాళము లోపలి మైరావణు- ఆతల చంపిన హనుమంతా | చేతులు మోడ్చుక శ్రీవేంకటపతి- నీతల కొలిచే హిత హనుమంత || in english: maMgAMbudhi hanumaMta nI SaraNa maMgaviMchimi hanumaMta || bAlArka biMbamu phalamani paTTina AlarichEtala hanumaMtA | tUlani brahmAdulachE varamula Oli chEkonina O hanumaMta || jaladhidATa nI satvamu kapulaku alari telisitivi hanumaMtA | ilayu nAkasamu nEkamugA naTu balimi perigitivi bhaLi hanumaMta || pAtALamu lOpali mairAvaNu- Atala chaMpina hanumaMtA | chEtulu mODchuka SrIvEMkaTapati- nItala kolichE hita hanumaMta || Get this widget | Track details | eSnips Social DNA

marda marda mama baMdhAni

ప|| మర్ద మర్ద మమ బంధాని | దుర్దాంత మహాదురితాని || చ|| చక్రాయుధ రవిశత తేజోంచిత | సక్రోధసహస్ర ప్రముఖ | విక్రమక్రమా విస్ఫులింగకణ | నక్రహరణ హరినవ్యకరాంక || చ|| కలితసుదర్శన కఠినవిదారణ | కులిశకోటిభవ ఘోషణా | ప్రళయానలసంభ్రమ విభ్రమకర | రళితదైతగళ రక్తవికీరణా || చ|| హితకరశ్రీవేంకటేశప్రయుక్త | సతతపరాక్రమ జయంకర | చతురోహంతే శరణం గతోస్మి | యితరాన్ విభజ్య యిహ మాం రక్ష || pa|| marda marda mama baMdhAni | durdAMta mahAduritAni || ca|| cakrAyudha raviSata tEjOMcita | sakrOdhasahasra pramuKa | vikramakramA visPuliMgakaNa | nakraharaNa harinavyakarAMka || ca|| kalitasudarSana kaThinavidAraNa | kuliSakOTiBava GOShaNA | praLayAnalasaMBrama viBramakara | raLitadaitagaLa raktavikIraNA || ca|| hitakaraSrIvEMkaTESaprayukta | satataparAkrama jayaMkara | caturO&haMtE SaraNam gatO&smi | yitarAn viBajya yiha mAM rakSha || Get this widget | Track details | eSnips Social DNA