Posts

Vinayaka Vrata Kalpam - వినాయక వ్రతకల్పం

Image
  Sri Vinayaka Vrata Kalpam (Part 1) – శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం (1) విఘ్నేశ్వర పూజ 1) వ్రత కథ 2) దండకం, హారతులు సూచనలు : భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక వ్రతమాచరించవలెను. ప్రతివారు ఉదయమునే లేచి, గృహమును ఆవుపేడతో అలికి ముగ్గులు వేసి, మామిడి తోరణములు మున్నగువానితో అలంకరించవలెను. మండపమును పాలవల్లి మున్నగు వానితో బాగుగా అలంకరించి అందు వినాయక ప్రతిమలనుంచవలెను. పూజకు కావలిసిన సామాగ్రినంతను సిద్ధము చేసికొనవలెను. ఒక పళ్ళెములో పళ్ళు, పూలు, అక్షతలు, అగరువత్తులు, కర్పూరము ఉంచుకోవలెను. వినాయకునకు కుడుములు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు ప్రీతికరమైనవి. వినాయకునకు సమర్పించు అరటిపళ్ళు కుడుములు మొదలుగున్నవి ౨౧ సంఖ్యగలవిగా సమర్పించుట శ్రేష్ఠము. లేనిచో యథాశక్తి సమర్పించవచ్చును. మూడు చిన్న గిన్నెలను గాని గ్లాసులను గాని తీసుకొని మొదటిదానిలో పాద్యజలము, రెండవదానిలో ఆచమన జలము, మూడవదానిలో అర్ఘ్యజలమునుంచవలెను. అర్ఘ్యమిచ్చునప్పుడు ఏదైనా పండును తీసుకొని నీటితో కలిపి గిన్నెలో వదలవలెను. మధుపర్కము సమర్పించునపుడు తేనె, పాలు, నెయ్యి కలిపి వినాయకునకు చూపవలెను. పంచామృత స్నానము చేయించునపుడు, తేనె, నెయ్యి, పటికబెల్లము, ...

Haridra Ganapati Puja - పసుపు గణపతి పూజ

Image
  Sri Haridra Ganapati Puja – శ్రీ గణపతి పూజ (పసుపు గణపతి  పూజ) (గమనిక: ముందుగా పూర్వాంగం చేయవలెను) పూర్వాంగం పశ్యతు || అస్మిన్ హరిద్రాబింబే శ్రీమహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి || ప్రాణప్రతిష్ఠ – ఓం అసు॑నీతే॒ పున॑ర॒స్మాసు॒ చక్షు॒: పున॑: ప్రా॒ణమి॒హ నో” ధేహి॒ భోగ”మ్ | జ్యోక్ప॑శ్యేమ॒ సూర్య॑ము॒చ్చర”న్త॒ మను॑మతే మృ॒డయా” నః స్వ॒స్తి || అ॒మృత॒o వై ప్రా॒ణా అ॒మృత॒మాప॑: ప్రా॒ణానే॒వ య॑థాస్థా॒నముప॑హ్వయతే || శ్రీ మహాగణపతయే నమః | స్థిరో భవ వరదో భవ | సుముఖో భవ సుప్రసన్నో భవ | స్థిరాసనం కురు | ధ్యానం – హరిద్రాభం చతుర్బాహుం హరిద్రావదనం ప్రభుమ్ | పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవ చ | భక్తాఽభయప్రదాతారం వందే విఘ్నవినాశనమ్ | ఓం హరిద్రా గణపతయే నమః | అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే || ఓం గ॒ణానా”o త్వా గ॒ణప॑తిగ్ం హవామహే క॒విం క॑వీ॒నాము॑ప॒మశ్ర॑వస్తమమ్ | జ్యే॒ష్ఠ॒రాజ॒o బ్రహ్మ॑ణాం బ్రహ్మణస్పత॒ ఆ న॑: శృ॒ణ్వన్నూ॒తిభి॑స్సీద॒ సాద॑నమ్ || ఓం మహాగణపతయే నమః | ధ్యాయామి | ధ్యానం సమర్పయామి | ౧ || ఓం మహాగణపతయే నమః | ఆవాహయామి | ఆవాహనం సమర్పయామి | ౨ || ఓం మహాగణపతయే నమః | నవరత్నఖచిత...

Puja Vidhanam - పూజావిధానం

Image
  Puja Vidhanam (Poorvangam – Smartha Paddhati) – పూజావిధానం (పూర్వాంగం – స్మార్తపద్ధతిః) శ్రీమహాగణాధిపతయే నమః | శ్రీ గురుభ్యో నమః | హరిః ఓమ్ | శుచిః – అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా | యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః || పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః || ప్రార్థనా – శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే || అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్ | అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే || దే॒వీం వాచ॑మజనయన్త దే॒వాస్తాం వి॒శ్వరూ॑పాః ప॒శవో॑ వదన్తి | సా నో॑ మ॒న్ద్రేష॒మూర్జ॒o దుహా॑నా ధే॒నుర్వాగ॒స్మానుప॒ సుష్టు॒తైతు॑ || యః శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా | తయోః సంస్మరణాన్నిత్యం సర్వదా జయ మంగళమ్ || తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ | విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేఽంఘ్రియుగం స్మరామి || గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః | గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః || లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః | ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః || సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే | శరణ్యే...

Satyanarayana Vrata Kalpam Part - 2

Image
Sri Satyanarayana Vrata Kalpam – Part 2 – శ్రీ సత్యనారాయణ పూజ – భాగం 2 (గమనిక: స్వామివారి ప్రతిమను ముందుగా పంచామృతాలతో అభిషేకము చేసి తరువాత పూజచేయవలెను) పంచామృత శోధనం – ౧. ఆప్యాయస్యేతి క్షీరం (పాలు) – ఓం ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ | భవా॒ వాజ॑స్య సంగ॒థే || క్షీరేణ స్నపయామి || ౨. దధిక్రావ్ణో ఇతి దధి (పెరుగు) – ఓం ద॒ధి॒క్రావ్ణో॑ అకారిషం జి॒ష్ణోరశ్వ॑స్య వా॒జిన॑: | సు॒ర॒భి నో॒ ముఖా॑ కర॒త్ప్రాణ॒ ఆయూగ్॑oషి తారిషత్ || దధ్నా స్నపయామి || ౩. శుక్రమసీతి ఆజ్యం (నెయ్యి) – ఓం శు॒క్రమ॑సి॒ జ్యోతి॑రసి॒ తేజో॑సి దే॒వోవ॑స్సవి॒తోత్పు॑నా॒తు అచ్ఛి॑ద్రేణ ప॒విత్రే॑ణ॒ వసో॒స్సూర్య॑స్య ర॒శ్మిభి॑: | ఆజ్యేన స్నపయామి || ౪. మధువాతా ఋతాయతే ఇతి మధు (తేనె) – ఓం మధు॒వాతా॑ ఋతాయ॒తే మధు॑క్షరన్తి॒ సింధ॑వః | మాధ్వీ”ర్నః స॒న్త్వౌష॑ధీః | మధు॒నక్త॑ము॒తోష॑సి॒ మధు॑మ॒త్పార్థి॑వ॒గ్॒o రజ॑: | మధు॒ద్యౌర॑స్తు నః పి॒తా | మధు॑మాన్నో॒ వన॒స్పతి॒ర్మధు॑మాగ్‍ం అస్తు॒ సూర్య॑: | మాధ్వీ॒ర్గావో॑ భవంతు నః | మధునా స్నపయామి || ౫. స్వాదుః పవస్యేతి శర్కరా (చక్కెర) – ఓం స్వా॒దుః ప॑వస్వ ది॒వ్యాయ॒ జన్మ॑నే | స్వా॒దురింద్రా”య సు॒హవీ”తు న...

dAridra dahana Siva strOtram – దారిద్ర్యదహన శివస్తోత్రం

Image
dAridra dahana Siva strOtram – దారిద్ర్యదహన శివస్తోత్రం విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ | కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౧ || గౌరీప్రియాయ రజనీశకళాధరాయ కాలాంతకాయ భుజగాధిపకంకణాయ | గంగాధరాయ గజరాజవిమర్దనాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౨ || భక్తిప్రియాయ భవరోగభయాపహాయ ఉగ్రాయ దుర్గభవసాగరతారణాయ | జ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౩ || చర్మంబరాయ శవభస్మవిలేపనాయ భాలేక్షణాయ మణికుండలమండితాయ | మంజీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౪ || పంచాననాయ ఫణిరాజవిభూషణాయ హేమాంశుకాయ భువనత్రయమండితాయ | ఆనందభూమివరదాయ తమోహరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౫ || భానుప్రియాయ దురితార్ణవతారణాయ కాలాంతకాయ కమలాసనపూజితాయ | నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౬ || రామప్రియాయ రఘునాథవరప్రదాయ నాగప్రియాయ నరకార్ణవతారణాయ | పుణ్యాయ పుణ్యభరితాయ సురార్చితాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౭ || ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతప్రియాయ వృషభేశ్వరవాహనాయ | మాతంగచర్మవసనాయ మహేశ్వరాయ...

Satyanarayana Vrata Kalpam Part - 1

Image
Sri Satyanarayana Vrata Kalpa Vidhanam and Pooja Sri Satyanarayana Vrata Kalpam – Part 1 – శ్రీ సత్యనారాయణ వ్రతకల్పం – భాగం 1 (ముందుగా పూర్వాంగం, పసుపు గణపతి పూజ చేయవలెను.) పూర్వాంగం చూ. || పసుపు గణపతి పూజ చూ. || పునః సంకల్పం – పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ మమ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మమ రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ ప్రాప్త్యర్థం మమ జన్మరాశి వశాత్ నామరాశి వశాత్ జన్మనక్షత్ర వశాత్ నామనక్షత్ర వశాత్ షడ్బల వేద వశాత్ నిత్య గోచార వేద వశాత్ మమ యే యే గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః స్తైః స్తైః క్రియమాన కర్మమాన వర్తమాన వర్తిష్యమాన సూచిత భావిత ఆగామిత దుష్టారిష్ట పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధ్యర్థం మమ రమా పరివార సమేత సత్యనారాయణ స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం రమా పరివార సమేత సత్యనారాయణ స్వామి ప్రసాదేన మమ గృహే స్థిరలక్ష్మీ ప్రాప్త్యర్థం మమ రమాపరివార సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజాం చ కరిష్యే | తదంగ గణపత్యాది పంచలోకపాలకపూజాం, ఆదిత్యాది నవగ్రహ పూజాం, ఇంద్రాది అష్టదిక్పాలకపూజాం చ కరిష్యే | ఆదౌ వ్రతాంగ దేవతారాధనం కరిష్యే | || వరుణ పూజ || ఇ॒మం మే॑ వరుణ శ్రుధీ॒ హవ॑ మ॒ద్యా చ॑ మృడయ |...