Posts

Showing posts from February, 2010

hari hari nI mAyAmahima - - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

హరి హరి నీ మాయామహిమ సరవి దెలియ నను గరుణించగదే తలతును నా పాలిదైవమవని నిను తలతును తల్లిని దండ్రివని మలసి యంతలో మఱతును తెలుతును కలవలె నున్నది కడగనరాదు మొక్కుదు నొకపరి మొగినేలికవని మొక్కుదు నీ వాదిమూలమని వుక్కున గర్వించి యుబ్బుదు సగ్గుదు కక్కసమైనది కడ గనరాదు చూతును నీమూర్తి సులభుడవనుచును చూతు జగములకు సోద్యమని యీతల శ్రీ వేంకటేశ నన్నేలితివి కౌతుకమొదవెను కడ గనరాదు hari hari nI mAyAmahima saravi deliya nanu garuNiMcagadE talatunu nA pAlidaivamavani ninu talatunu tallini daMDrivani malasi yaMtalO marxatunu telutunu kalavale nunnadi kaDaganarAdu mokkudu nokapari moginElikavani mokkudu nI vAdimUlamani vukkuna garviMci yubbudu saggudu kakkasamainadi kaDa ganarAdu cUtunu nImUrti sulabhuDavanucunu cUtu jagamulaku sOdyamani yItala SrI vEMkaTESa nannElitivi kautukamodavenu kaDa ganarAdu Song by:Sri Balakrishna Prasad Get this widget | Track details | eSnips Social DNA

SaraNAgata vajra paMjaruDitaDu - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

Image
ప శరణాగత వజ్ర పంజరుడితడు చక్రధరుడు అసుర సంహారుడు అప వెరవుతోడ తను శరణనువారికి వెనుబలమీతడే రక్షకుడు చ అంతరాత్మ శ్రీ వేంకటేశ్వరుడు అన్యము భజించ చోటేది ఇంతట నమ్మక దేవతాంతరము లేటేటివొ మరి చెప్పుదురు ఎంతలేదు ప్రాకృత జనముల భ్రమ ఎవ్వరి కాదన నేమిటికి ఇంతకు శ్రీ వేంకటేశు దాసుల ఈతడే మాకిక రక్షకుడు చ శ్రీపతి దిక్కై కావగ జేరని సంపద లికనేవి దాపల బుద్ధుల నది నమ్మక విచ్చలవిడి నోములు చెప్పుదురు తీపులు పుట్టించి యెవ్వ రేమనిన తెలిపి వాదడువ నేమిటికి శ్రీపతి గొలిచితి చేరె సంపదలు జిగినితడే మా రక్షకుడు pa SaraNAgata vajra paMjaruDitaDu cakradharuDu asura saMhAruDu apa veravutODa tanu SaraNanuvAriki venubalamItaDE rakShakuDu ca aMtarAtma SrI vEMkaTESvaruDu anyamu BajiMca cOTEdi iMtaTa nammaka dEvatAMtaramu lETETivo mari ceppuduru eMtalEdu prAkRuta janamula Brama evvari kAdana nEmiTiki iMtaku SrI vEMkaTESu dAsula ItaDE mAkika rakhakuDu ca SrIpati dikkai kAvaga jErani saMpada likanEvi dApala buddhula nadi nammaka viccalaviDi nOmulu ceppuduru tIpulu puTTiMci yevva rEmanina telipi vAdaDuva nEmiTiki SrIpati golici...

pADarE sObanAlu paDatulArA - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

Image
ప|| పాడరే సోబనాలు పడతులారా | వేడుక లిద్దరిని వెలసెజూడరే || చ|| కొండలే పీటలుగా కూచున్నారెదురుబడి | అండనే నారసింహుడు ఆదిలక్ష్మియు | వెండిపైడి నిండుకొన్న వేదాద్రి గరుడాద్రుల | పెండిలాడే రిద్దరును ప్రియమున చూడరే || చ|| భవనాశిజలముల పాయక తోడనీళ్ళాడిరి | ఇవలా నవలా తాము ఏటిదరుల | జవళి మంచిపూవుల సరిసేసలు వెట్టుచు | తవిలి సుముహూర్తాన తప్పక చూచేరు || చ|| పొందుగ కనకావతి భోగవతి నదుల | సందడి వసంతముగా జల్లులాడుచు | అందమై శ్రీవేంకటాద్రి అహోబలాన ఒక | చందమున కూడి సరసములాడేరు || pa|| pADarE sObanAlu paDatulArA | vEDuka liddarini velasejUDarE || ca|| koMDalE pITalugA kUcunnAredurubaDi | aMDanE nArasiMhuDu AdilakShmiyu | veMDipaiDi niMDukonna vEdAdri garuDAdrula | peMDilADE riddarunu priyamuna cUDarE || ca|| BavanASijalamula pAyaka tODanILLADiri | ivalA navalA tAmu ETidarula | javaLi maMcipUvula sarisEsalu veTTucu | tavili sumuhUrtAna tappaka cUcEru || ca|| poMduga kanakAvati BOgavati nadula | saMdaDi vasaMtamugA jallulADucu | aMdamai SrIvEMkaTAdri ahObalAna oka | caMdamuna kUDi sarasamulADEru || Sung by:S...

merugu jekkula (me~rugu@Mjekkula) - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

Image
మెఱుగుఁజెక్కుల అలమేలుమంగా తరితోడిరతులను దైవారవమ్మా చనవులు నీకిచ్చి చక్కనివదనమెత్తి పెనగీ నాతడు నిన్ను ప్రేమతోడను కనువిచ్చి చూడవమ్మ కందువల నవ్వవమ్మ మనసిచ్చి ఆతనితో మాటలాడవమ్మ పొందులు నీతో నెరపి పూచి నీపై చేతులు వేసి చిందీ నీపై నతడు చిరు చెమట విందులమోవియ్యవమ్మ వేడుకలు చూపవమ్మా అందుకొని ఆకుమడిచి యాతనికీయవమ్మ గక్కునను కాగిలించి కరుణనీపైనించి ఇక్కువ గూడె శ్రీవేంకటేశుడు నిన్ను వక్కణ లడుగవమ్మ వన్నెలెల్ల జూపవమ్మ నిక్కుచు నురము మీద నిండుకొనవమ్మా me~rugu@Mjekkula alamElumaMgA taritODiratulanu daivAravammA chanavulu nIkichchi chakkanivadanametti penagI nAtaDu ninnu prEmatODanu kanuvichchi chUDavamma kaMduvala navvavamma manasichchi AtanitO mATalADavamma poMdulu nItO nerapi pUchi nIpai chEtulu vEsi chiMdI nIpai nataDu chiru chemaTa viMdulamOviyyavamma vEDukalu chUpavammA aMdukoni AkumaDichi yAtanikIyavamma gakkunanu kAgiliMchi karuNanIpainiMchi ikkuva gUDe SrIvEMkaTESuDu ninnu vakkaNa laDugavamma vannelella jUpavamma nikkuchu nuramu mIda niMDukonavammA Sung by:Balakrishna Prasad Get this widg...

kalalOni sukhamae kaliyugamaa - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

Image
ప : కలలోని సుఖమే కలియుగమా వెన్న కలిలో ఎక్కడిదె కలియుగమా చ : కడిగడి గండమై కాలము గడపేవు కడుగ గడుగ రొంపి కలియుగమా బడలికె వాపవు పరమేదొ చూపవు గడిచి ఇటు నీవు కలియుగమా చ : కరపేవు కరతలే మరపేవు మమతలే కరకర విడువవు కలియుగమా తెరచీర మరగింతే తెరువేల మూసేవు గరుసేల దాటేవో కలియుగమా చ : కానిదె మెచ్చేవు కపటాలే యిచ్చేవు కానీలే కానీలే కలియుగమా పైనిదే వేంకటపతి దాసులుండగ కానవ నీవిదేమి కలియుగమా pa : kalalOni sukhamae kaliyugamaa venna kalilO ekkaDide kaliyugamaa cha : kaDigaDi gaMDamai kaalamu gaDapaevu kaDuga gaDuga roMpi kaliyugamaa baDalike vaapavu paramaedo choopavu gaDichi iTu neevu kaliyugamaa cha : karapaevu karatalae marapaevu mamatalae karakara viDuvavu kaliyugamaa teracheera maragiMtae teruvaela moosaevu garusaela daaTaevO kaliyugamaa cha : kaanide mechchaevu kapaTaalae yichchaevu kaaneelae kaaneelae kaliyugamaa painidae vaeMkaTapati daasuluMDaga kaanava neevidaemi kaliyugamaa Audio: Get this widget | Track details | eSnips Social DNA

enni baadhalabeTTi yaechedavu - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

ప : ఎన్ని బాధలబెట్టి యేచెదవు నీవింక యెంతకాలముదాక కర్మమా మన్నించుమనుచు నీమరుగు జొచ్చితిమి మామాటాలకించవో కర్మమా చ : ప్రతిలేని దురితముల పాలుసేయకనన్ను పాలించవైతివో కర్మమా తతితోడ నాత్మపరితాపంబు తోడుతను తగులేల చేసితివో కర్మమా జితకాములకుగాని చేతికిని లోనయి చిక్కవేకాలంబు కర్మమా మతిహీనులైనట్టి మాకునొక పరిపాటి మార్గంబు చూపవో కర్మమా చ: అసలనియెడి తాళ్ళ నంటగట్టుకవిధికి నప్పగించితివిగదె కర్మమా వాసి విడిచితిమి నీవారమైతిమి మమ్ము వన్నె చెడనీకువో కర్మమా కాసుకును గొరగాని గతిలేని పనికిగా కాలూదనీవేల కర్మమా ఓసరించొక మారు వొయ్యనే వొకరీతి నొల్లనని తలగుమీ కర్మమా చ: తిరువేంకటాచలాధిపుని మాయలచేత దెసల దిరిగినయట్టి కర్మమా హరిదాసులగువారి నాదరింతువుగాక అంత నొప్పింతువా కర్మమా వరుస నేనుగుమీదివానిసున్నంబడుగ వచ్చునా నీకిట్ల కర్మమా పరమపురుషోత్తముని భ్రమతబడి నీవిట్ల బట్టబయలైతిగా కర్మమా pa : enni baadhalabeTTi yaechedavu neeviMka yeMtakaalamudaaka karmamaa manniMchumanuchu neemarugu jochchitimi maamaaTaalakiMchavO karmamaa cha : pratilaeni duritamula paalusaeyakanannu paaliMchavaitivO karmamaa tatitODa naatmaparitaapaMbu tO...

vorapO merupO vayyAramO - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

Image
వొరపో మెరుపో వయ్యారమో నీకు వెరుతుమయ్యా గోవిందుడా కపటమో నిజమో కరుణయో కోపమో ఉపచారమో ఉపతాపమో నిపుణత తనపై నెయ్యమే చేసేవు విపరీతము గోవిందుడా ననుపో నగవో నయమో ప్రియమో చనవో చలమో సరసమో కనుకూరిమియో గయ్యాళితనమో వెనుతగిలేవు గోవిందుడా మంకో మరులో మదమో ముదమో జంకో లంకో జగడమో శంకలేక నను సరుసనకూడితి వేంకటగిరి గోవిందుడా vorapO merupO vayyAramO nIku verutumayyA gOviMduDA kapaTamO nijamO karuNayO kOpamO upachAramO upatApamO nipuNata tanapai neyyamE chEsEvu viparItamu gOviMduDA nanupO nagavO nayamO priyamO chanavO chalamO sarasamO kanukUrimiyO gayyALitanamO venutagilEvu gOviMduDA maMkO marulO madamO mudamO jaMkO laMkO jagaDamO SaMkalEka nanu sarusanakUDiti vEMkaTagiri gOviMduDA Audio: Get this widget | Track details | eSnips Social DNA