Sri Kedareswara Vratha Katha – శ్రీ కేదారేశ్వర వ్రత కథ
Sri Kedareswara Vratha Katha – శ్రీ కేదారేశ్వర వ్రత కథ గమనిక: ముందుగాశ్రీ కేదారేశ్వర పూజచేయవలెను సూతపౌరాణికుండు శౌనకాది మహర్షులం గాంచి యిట్లనియె. “ఋషి పుంగవులారా! మానవులకు సర్వసౌభాగ్యముల గలుగంజేయునదియు, పార్వతీదేవిచే సాం…