Posts

Showing posts with the label Meaning

AdivoAlladivoSriHariVasamu - అదివో అల్లదివో శ్రీహరివాసము

Image
అదివో అల్లదివో శ్రీహరివాసము - పదివేల శేషుల పడగలమయము॥ .. అదె వేంకటాచల మఖిలోన్నతము - అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్యనివాస మఖిలమునులకు - అదె చూడుడదె మ్రొక్కుడానందమయము॥ .. చెంగట నల్లదివో శేషాచలము - నింగి నున్నదేవతల నిజవాసము ముంగిట నల్లదివో మూలనున్నధనము - బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము॥ .. కైవల్యపదము వేంకటనగమదివో - శ్రీ వేంకటపతికి సిరులైనవి భావింప సకలసంపదరూపమదివో - పావనములకెల్ల పావనమయము॥ adivO alladivO Sreeharivaasamu - padivaela Saeshula paDagalamayamu .. ade vaeMkaTaachala makhilOnnatamu - adivO brahmaadula kapuroopamu adivO nityanivaasa makhilamunulaku - ade chooDuDade mrokkuDaanaMdamayamu .. cheMgaTa nalladivO Saeshaachalamu - niMgi nunnadaevatala nijavaasamu muMgiTa nalladivO moolanunnadhanamu - baMgaaru Sikharaala bahu brahmamayamu .. kaivalyapadamu vaeMkaTanagamadivO - Sree vaeMkaTapatiki sirulainavi bhaaviMpa sakalasaMpadaroopamadivO - paavanamulakella paavanamayamu Content : Description of Tirumala Hillranges Background: Annamacharya happened to see the holy hill ranges of Tir...