jaDamatirahaM karmajaMturEkO2haM - జడమతిరహం కర్మజంతురేకో౨హం

జడమతిరహం కర్మజంతురేకో౨హం (రాగం: ) (తాళం : )

ప|| జడమతిరహం కర్మజంతురేకో౨హం | జడధినిలయాయ నమో సారసాక్షాయ ||

చ|| పరమపురుషాయ నిజభక్తజనసులభాయ | దురితదూరాయ సింధురహితాయ |
నరకాంతకాయ శ్రీనారాయణాయ తే | మురహరాయ నమో నమో ||

చ|| నగసముద్ధరణాయ నందగోపసుతాయ | జగదంతరాత్మాయ సగుణాయ |
మృగనరాంగాయ నిర్మితభవాండాయ ప- | న్నగరాజశయనాయ నమో నమో ||

చ|| దేవదేవేశాయ దివ్యచరితాయ బహు- | భావనాతీతాయ పరమాయ |
శ్రీవేంకటేశాయ జితదైత్యనికరాయ | భూవల్లభాయ నమో పూర్ణకామాయ ||

jaDamatirahaM karmajaMturEkO2haM (Raagam: ) (Taalam: )


pa|| jaDamatirahaM karmajaMturEkO2haM | jaDadhinilayAya namO sArasAkShAya ||

ca|| paramapuruShAya nijaBaktajanasulaBAya | duritadUrAya siMdhurahitAya |
narakAMtakAya SrInArAyaNAya tE | muraharAya namO namO ||

ca|| nagasamuddharaNAya naMdagOpasutAya | jagadaMtarAtmAya saguNAya |
mRuganarAMgAya nirmitaBavAMDAya pa- | nnagarAjaSayanAya namO namO ||

ca|| dEvadEvESAya divyacaritAya bahu- | BAvanAtItAya paramAya |
SrIvEMkaTESAya jitadaityanikarAya | BUvallaBAya namO pUrNakAmAya ||


Chi Chi Narula Deti - ఛీ ఛీ నరులదేటి

Chi Chi Narula Deti - ఛీ ఛీ నరులదేటి | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by M Balamuralikrishna:

ఛీ ఛీ నరులదేటి (రాగం: ) (తాళం : )

ఛీ ఛీ నరులదేటి జీవనము కాచుక శ్రీహరి నీవే కరుణింతుగాక

అడవిలో మృగజాతియైన గావచ్చుగాక వడినితరుల గొలువఁగ వచ్చునా
వుడివోని పక్షియైవుండవచ్చుగాక విడువకెవ్వరినైనా వేడవచ్చునా

పసురమై వెదలేని పాటుపడవచ్చుగాక కసివో నొరుల బొగడగావచ్చునా
వుసురుమానై పుట్టి వుండనైనవచ్చుగాక విసువక వీరివారి వేసరించవచ్చ్చునా

యెమ్మెల బుణ్యాలుసేసి యిల యేలవచ్చుగాక కమ్మి హరిదాసుడు గావచ్చునా
నెమ్మది శ్రీ వేంకటేశ నీ చిత్తమేకాక దొమ్ముల కర్మములివి తోయవచ్చునా

Chi chi narula (Raagam: ) (Taalam: )

Chi chi narula deti jeevanamu
Kachuka sri hari nive karunintu gaaka

Adavilo mruga jati aina gaavacchu kaaga
Vadinitarula goluvuga vacchunaa
vudivOni pakshieivundavacchu kaaka
viduva kevvarineina vEdavachunaa

pasurmei vedaleni paatu padavacchu gaaka
kasivo norula bogadagaavacchuna
vusurmaanei putti vundneinvachu gaaka
visuvka vIrivaari vEsanrinchuvacchunaaa

yemmela bunyaaku sesi yela vachhu gaaka
kammi haridaasudu gaavacchuna
nemmadi sri venkatesa ni chittame kaaka
dommula karmamulivi toyavacchuna

అన్నమయ్య పాటలు న

అన్నమయ్య పాటలు న

విషయ సూచిక:| | | | | | | ఋ | | | | | | | | ఖ | | | | | | ఝ | ట | ఠ | | ఢ | ణ | | థ | | | | | | | | | | | | | | | | | ళ | ఱ |


  1. నన్ను నింతగా గడించి
  2. నన్ను నెవ్వరు గాచేరు
  3. నటనల భ్రమయకు
  4. నమిత దేవం
  5. నమామ్యహం మానవ
  6. నమామ్యహం మానవసింహం
  7. నమో నమో లక్ష్మీ నరసింహా
  8. నమో నమో దశరథ
  9. నమో నమో దశరథ నందన రామ
  10. నమో నారాయణాయ
  11. నమో నారాయణాయ నమో
  12. నమో నారాయణ నావిన్నపమిదివో
  13. నమో నమో జగదేకనాథ
  14. నమో నమో దానవవినాశక
  15. నమో నమో రఘుకుల
  16. నమ్మిన దొకటే నాకు నీశరణము
  17. నవనీతచోర నమో నమో
  18. నగవులు నిజమని
  19. నగధర నందగోప
  20. నగు మొగము తోడి
  21. నగుబాట్లబడే నా జిహ్వా
  22. నదులొల్లవు
  23. నడువరో జడియక
  24. నల్లని మేని
  25. నరసింహ రామకృష్ణ
  26. నరులాల మునులాల
  27. నరులారా నేడువో
  28. నవనారసింహా
  29. నవనీతచోర
  30. నవరసములదీ
  31. నవరూప ప్రహ్లాద
  32. నవ్వవే యెక్కడి
  33. నంద నందన
  34. నందకధర
  35. నంతలే చొచ్చితిగాని సరకు
  36. నాలం వా
  37. నానాటి బదుకు నాటకము
  38. నానాదిక్కుల
  39. నారాయణతే
  40. నాకు నందు కేమివోదు నన్ను
  41. నారాయణాచ్యుతానంత గోవింద హరి
  42. నారాయ ణాచ్యుతానంత గోవిందా
  43. నారాయణ నీనామమెగతి
  44. నారాయణ నీనామము
  45. నారాయణాయ నమో
  46. నారాయణుడీతడు నరులాల
  47. నాపాలిఘన దైవమవు
  48. నాటకమింతా
  49. నామోము చూచి చూచి
  50. నాటికి నాడే
  51. నాటికి నాడు
  52. నాతప్పు లోగొనవే
  53. నిత్య పూజలివిగో నెరిచిన
  54. నిత్యాయ విబుధ సంస్తుత్యాయ
  55. నిత్యాత్ముడై యుండి
  56. నిత్యానంద ధరణీధర
  57. నిత్య సుఖానంద
  58. నిత్యులు ముక్తులు
  59. నిద్దిరించి పాల జలనిధి
  60. నిలుపుటద్దము లోన
  61. నిలు నిలు దగ్గరకు
  62. నిచ్చనిచ్చ సోబనాలు
  63. నిగమ నిగమాంత వర్ణిత
  64. నిముషమెడతెగక హరి
  65. నిజమో కల్లో
  66. నిక్కించీ గర్ణములు
  67. నిన్ను దూరక
  68. నిన్నుదలచి నీపేరు
  69. నిన్ను బాసినయట్లు
  70. నిందలేని పతివిదె
  71. నిండు మనసే
  72. నీ మహత్త్వంబు లోనికి
  73. నీకేమయ్య నీకు
  74. నీకేల భయము
  75. నీ కథామృతము
  76. నీ దాసుల భంగములు
  77. నీ మహి మది యెంత
  78. నీ మహిమో నాలోన
  79. నీ దాస్యమొక్కటే నిలిచి నమ్మగలది
  80. నీయంతటివా రెవ్వరు నీకు
  81. నీయంతవారు గారు నిండుసామర్థ్యముు
  82. నీ యాధీనము లింతే నిఖిల ప్రపంచమును
  83. నీవెంత నేనెంత నీకు నాకు నెంతదవ్వు
  84. నీ విభుడు
  85. నీవే నేరవుగాని
  86. నీవే కావింక
  87. నీవే మూలమువో
  88. నీవు దేవుడవు
  89. నీవేకాని యింక
  90. నీవేకా చెప్పజూప
  91. నీవేల సిగ్గుపడేవు
  92. నీ వేలికవు
  93. నీవేమి సేతువయ్య
  94. నీవెరగనిది లేదు
  95. నీవనగ నొకచోట
  96. నీపాపమే కాదు
  97. నీరువట్టు గొన్నవేళ
  98. నీయాజ్ఞ దలమోచి
  99. నీయంత వాడనా
  100. నీయంతటి వారెవ్వరు
  101. నెలమూడు శోభనాలు
  102. నెలత చక్కదనమే
  103. నెరవాది సాహసులు
  104. నెయ్యములలో నేరెళ్ళో
  105. నెయ్యని పోసుకోరాదు
  106. నేరిచి బ్రదికేవారు
  107. నేడు దప్పించుకొంటేను
  108. నే ననగా నెంతవాడ నెయ్యపు జీవులలోన
  109. నేనే బ్రహ్మము కోనేరము
  110. నేనెంత చిన్ననైనా
  111. నేనెంత నీవెంత
  112. నేనెందువోయె తానెందువోయీ
  113. నేనెంతవాడను
  114. నే నొక్కడ లేకుండితే
  115. నే నేమిసేయుదును
  116. నేల మిన్ను
  117. నేర్పుకంటె బెన్నిధి
  118. నేరుపరి ననుకోను
  119. నూతులు దవ్వగబోతే

అన్నమయ్య పాటలు ధ

అన్నమయ్య పాటలు ధ

విషయ సూచిక:| | | | | | | ఋ | | | | | | | | ఖ | | | | | | ఝ | ట | ఠ | | ఢ | ణ | | థ | | | | | | | | | | | | | | | | | ళ | ఱ |



  1. ధృవవరదా సంస్తుతవరదా

అన్నమయ్య పాటలు ద

అన్నమయ్య పాటలు ద

విషయ సూచిక:| | | | | | | ఋ | | | | | | | | ఖ | | | | | | ఝ | ట | ఠ | | ఢ | ణ | | థ | | | | | | | | | | | | | | | | | ళ | ఱ |


  1. దండనున్న చెలుల
  2. దయజూడవయా తతిగాని
  3. దాచుకో నీపాదాలకుదగ నే జేసినపూజ లివి
  4. దాసోహ మనుబుద్ది దలచరు దానవులు
  5. దురితదేహులే తొల్లియును
  6. ద్రువవరదా సంస్తుతవరదా
  7. దిబ్బలు వెట్టుచు
  8. దిక్కిందరికినైనదేవుడు
  9. దిక్కునీవే జీవులకు
  10. దీన రక్షకుడఖిల
  11. దీనుడనేను దేవుడవు నీవు
  12. దేవ యీ తగవు
  13. దేవరగుణములు దెలియవు
  14. దేవ దేవం భజే దివ్యప్రభావం
  15. దేవ నమో దేవా
  16. దేవర చిత్తం
  17. దేవ దేవొత్తమ తే
  18. దేవదేవు డెక్కెనదె
  19. దేవదేవోత్తముని తిరుతేరు
  20. దేవతలు గెలువరో
  21. దేవ నీదయ యెంతునో
  22. దేవ నీమాయతిమిర
  23. దేవ నీవిచ్చేయందుకు
  24. దేవశిఖామణి దివిజులు
  25. దేవశిఖామణివి దిష్టదైవమవు
  26. దేవుడుగలవారికి దిగులు
  27. దేహినిత్యుడు దేహము
  28. దేవునికి దేవికిని తెప్పల
  29. దొరకె మాపాలికి గందువయర్థము
  30. దొరకెగా పూజ కందువ
  31. దొరకునా యితనికృప
  32. దొరతో సంగాతము దొరికిన
  33. దోమటి వింతెరుగరా
  34. దేహము దా నస్థిరమట
  35. దైవక్రుతమెవ్వరికి
  36. దైవమా నీమాయ తామొలెఱగనీదు
  37. దైవమా నీకు వెలితా
  38. దైవమా పరదైవమా
  39. దైవము నీవే యిక దరి
  40. దైవమా పరదైవమా యేవగింతలు
  41. దైవము పుట్టించినట్టి
  42. దైవకృతంబట చేతట
  43. దినము ద్వాదశి నేడు
  44. దృష్టితాకు మాఅయ్యకు

అన్నమయ్య పాటలు త

అన్నమయ్య పాటలు త

విషయ సూచిక:| | | | | | | ఋ | | | | | | | | ఖ | | | | | | ఝ | ట | ఠ | | ఢ | ణ | | థ | | | | | | | | | | | | | | | | | ళ | ఱ |


  1. తన సొమ్మీడేరించక
  2. తత్తాడి గుడి
  3. తగుతగు నీ
  4. తగిలనమును
  5. తగుదువమ్మ
  6. తహతహలిన్నిటికి
  7. తలచిన హృదయమ్
  8. తలచినవన్నియు
  9. తలగరో లోకులు
  10. తలమేల కులమేల
  11. తలప వెనక
  12. తలపోత బాతె
  13. తలపు కామారుతత్త్వముమీద
  14. తలపు లోపలి తలపు
  15. తందనాన ఆహి
  16. తనదీగాక
  17. తనలోనుండిన
  18. తనకర్మమెంత
  19. తనకర్మవశం బించుక
  20. తనకేడ చదువులు
  21. తనవారని యాస
  22. తన మేలెచూచు
  23. తనవారలు పెరవారలు
  24. తనిసితి నన్నిటాను
  25. తనివి దీరక
  26. తప్పదోయవే
  27. తప్పదు తప్పదు
  28. తప్పించుకొనరానిదిక
  29. తరుణి మేనికిని
  30. తరుణినీయలుకకెంతటిది
  31. తతిగని తతినేల
  32. తాము స్వతంత్రులు గారు
  33. తానే కాకెవ్వరు
  34. తానె తానే
  35. తానే తెలియవలె
  36. తానెట్లున్నాడో తరుణి
  37. తానెంత బ్రదుకెంత
  38. తాపలేక మేడ
  39. తారకబ్రహ్మము
  40. తారుకాణ సేసుకొంటే
  41. తుద సమస్తమును దుర్లభమే
  42. తుదిలేని బంధము
  43. తెలిసితేమోక్షము తెలియకున్న
  44. తెలియా చీకటికి
  45. తెలిసినవాడా గాను తెలియని
  46. తెలిసిన వారికి దేవుండితడే
  47. తెలిసినవారికి తెరువిదే
  48. తెలిసి చెప్పేనంటే
  49. తెలిసిన బ్రహ్మోపదేశ
  50. తెలిసిన తెలియుడు
  51. తెలిసియు నత్యంతదీనుడై
  52. తెలియదెవ్వరికిని
  53. తెలియక వూరక
  54. తెలియని వారికి తెరమరుగు
  55. తెలియరాదు మాయాదేహమా
  56. తెల్లవారనియ్యరో
  57. తెప్పగా మర్రాకు
  58. తే శరణం తే
  59. తిరువీధు లేఁగీని దేవతలు
  60. తిరువీధుల మెరసీ
  61. తినరాని కొనరాని
  62. తిరొతిరొ జవరాల
  63. తిరుమల గిరిరాయ
  64. తిరువీధుల మెరసీ
  65. తీపనుచు చేదు
  66. తొక్కనిచోట్లు
  67. తొల్లి కలవే
  68. తొల్లింటి వలె
  69. తొల్లియును మఱ్ఱాకు
  70. తొలుబాపపుణ్యాలతోడ
  71. తోరణములే దోవెల్లా
  72. త్వమేవ శరణం
  73. త్రికరణ శుద్ధిగా

అన్నమయ్య పాటలు డ

అన్నమయ్య పాటలు డ

విషయ సూచిక:| | | | | | | ఋ | | | | | | | | ఖ | | | | | | ఝ | ట | ఠ | | ఢ | ణ | | థ | | | | | | | | | | | | | | | | | ళ | ఱ |


    డోలాయాం చల డోలాయాం