అన్నమయ్య పాటలు జ

అన్నమయ్య పాటలు జ

విషయ సూచిక:| | | | | | | ఋ | | | | | | | | ఖ | | | | | | ఝ | ట | ఠ | | ఢ | ణ | | థ | | | | | | | | | | | | | | | | | ళ | ఱ |


  1. జడమతిరహం
  2. జగడపు జనవుల
  3. జగతి వైశాఖ
  4. జయజయ నృసింహ సర్వేశ
  5. జయము జయము ఇక
  6. జగన్మోహనాకార చతురుడవు
  7. జలజనాభ హరి
  8. జనులు నమరులు
  9. జయమంగళము నీకు
  10. జయ జయ రామా సమరవిజయ రామా
  11. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి
  12. జవ్వాది మెత్తినది అది తన
  13. జీవు డెంతటివాడు
  14. జోవచ్యుతానంద జోజో ముకుంద
  15. జ్ఞానులాల యోగులాల సకలవిరక్తులాల
  16. జ్ఞానయజ్ఞమీగతి


అన్నమయ్య పాటలు ఛ

అన్నమయ్య పాటలు ఛ

విషయ సూచిక:| | | | | | | ఋ | | | | | | | | ఖ | | | | | | ఝ | ట | ఠ | | ఢ | ణ | | థ | | | | | | | | | | | | | | | | | ళ | ఱ |


  1. ఛీ ఛీ నరులదేటి

అన్నమయ్య పాటలు చ

అన్నమయ్య పాటలు చ

విషయ సూచిక:| | | | | | | ఋ | | | | | | | | ఖ | | | | | | ఝ | ట | ఠ | | ఢ | ణ | | థ | | | | | | | | | | | | | | | | | ళ | ఱ |

  1. చక్కని తల్లికి చాంగుభళా తన
  2. చక్కని మానిని
  3. చలపాది రోగమీ
  4. చల్లనై కాయగదో చందమామ
  5. చక్కదనముల వారసతులార
  6. చంచలపడగ వద్దు సారె సారె గోరవద్దు
  7. చందమామ రావో
  8. చక్రమా హర
  9. చవినోరికేడ బెట్టు
  10. చదివితి దొల్లి
  11. చదివెబో ప్రాణి సకలము
  12. చదువులోనే హరిని
  13. చెప్పినంతపని
  14. చెదరక వెలుగే
  15. చెక్కిటి చే యిక
  16. చెలి పలుగోకులే
  17. చెలగి నా కిందుకే చింతయ్యీని
  18. చెలియా నాకు నీవు
  19. చెల్లబో తియ్యనినోర జే దేటికి యి
  20. చెల్లబో యీజీవు లిల జేసినపాప మెంతో
  21. చెల్ల నెక్కికొంటివిగా
  22. చెలులారా చూడరే యీ
  23. చెల్లుగా కిట్టు నీకే
  24. చెల్లునంటా వచ్చివచ్చి
  25. చెలులాల యీమేలు
  26. చెలి నేడు తా నేమి
  27. చెలి మమ్ము
  28. చెలి నీవు మొదలనే
  29. చెలియరో నీవే కదే
  30. చెప్పినంతపని నేజేయగలవాడ
  31. చెప్పుడు మాటలే చెప్పుకొనుటగాక
  32. చేకొనువారికి చేరువిదే పైకొనిజీవులభాగ్యమిదే
  33. చేరి కొల్వరో యీతడు శ్రీదేవుడు
  34. చేరి యశోదకు శిశు వితడు
  35. చేసినట్టే సేసుగాక చింత మాకేలా
  36. చేపట్టి మమ్ము గావు
  37. చేతులెత్తి మొక్కరమ్మ చేరి
  38. చేకొంటి నిహమే
  39. చాలు చాలు నీ జాజర
  40. చాలుచాలును భోగసమయమున మైమఱపు
  41. చాలునిదే నావిరతి సకసామ్రాజ్యమ
  42. చాల నొవ్విసేయునట్టి జన్మమేమి
  43. చాలదా బ్రహ్మమిది
  44. చాలదా హరిసంకీర్తనాంగల
  45. చాలదా హరి నామ
  46. చాలదా మాజన్మము
  47. చాటెద నిదియే సత్యము సుండ
  48. చూడ వేడుకలు సొరిది నీమాయలు
  49. చూడరమ్మ సతులారా
  50. చూడరమ్మా చెలులాల
  51. చూడరమ్మ యిటువంటి
  52. చూడఁ జూడ నింతలోనే
  53. చూడ జూడ మాణిక్యాలు
  54. చూడవమ్మ యశోదమ్మ
  55. చూడవయ్య నీసుదతి
  56. చూడరెవ్వరు దీనిసోద్యంబు
  57. చూడు డిందరికి సులభుడు
  58. చూపజెప్పగలభక్తసుజనుడవు
  59. చూచే చూపొకటి సూటి
  60. చూచితి దనసరిత సుద్దు
  61. చూతమే యీ సంతోసాలు
  62. చిరంతనుడు శ్రీవరుడు
  63. చిత్త మతిచంచలము
  64. చిత్తగించి రక్షించు శ్రీహరి నీవ
  65. చిత్తజ గరుడ నీకు
  66. చిత్తజగరుడ శ్రీనరసింహ
  67. చిత్తమెందుండెనో యంటా
  68. చిత్తజు వేడుకొనరే చెలియలా
  69. చిత్తమో కర్మమో జీవుడో
  70. చిత్తములో నిన్ను
  71. చిక్కువడ్డపనికి జేసినదే చేత
  72. చిక్కువడ్డపనికి జేసినదే
  73. చిన్ని శిశువు
  74. చింతలు రేచకు మమ్ము చిత్తమా నీవు
  75. చింతాపరంపరలు
  76. చీ చీ వివేకమా చిత్తపువికారమా
  77. చీచీ వోబదుకా సిగ్గులేనిబదుకా

అన్నమయ్య పాటలు ఘ

అన్నమయ్య పాటలు ఘ

విషయ సూచిక:| | | | | | | ఋ | | | | | | | | ఖ | | | | | | ఝ | ట | ఠ | | ఢ | ణ | | థ | | | | | | | | | | | | | | | | | ళ | ఱ |

  1. ఘమ్మని యెడి శృతి గూడగను
  2. ఘనమనోరాజ్యసంగతి
  3. ఘను డీతడొకడు గలుగగగదా
  4. ఘనుడాతడే మము
  5. ఘోర విదారణ నారసింహనీ
  6. ఘోరదురితములచే

అన్నమయ్య పాటలు గ

అన్నమయ్య పాటలు గ

విషయ సూచిక:| | | | | | | ఋ | | | | | | | | ఖ | | | | | | ఝ | ట | ఠ | | ఢ | ణ | | థ | | | | | | | | | | | | | | | | | ళ | ఱ |

  1. గరుడధ్వజం బెక్కె కమలాక్షు పెండ్లికి
  2. గరుడ గమన
  3. గుఱుతెఱిగిన దొంగి
  4. గుఱ్ఱాల గట్టనితేరు
  5. గుట్టుతోడి బ్రదుకొక
  6. గెలిచితి భవములు గెలిచితి లోకము
  7. గోవిందాశ్రిత గోకులబౄందా
  8. గోవిందాది నామోచ్ఛారణ
  9. గోవింద నందనందన
  10. గతులన్ని ఖిలమైన
  11. గడ్డపార మింగితే నాకలి
  12. గద్దరి జీవుడు
  13. గాలినే పోయ
  14. గంధము పూసేవేలే కమ్మని
  15. గరుడాద్రి వేదాద్రి కలిమి


అన్నమయ్య పాటలు క

అన్నమయ్య పాటలు క

విషయ సూచిక:| | | | | | | ఋ | | | | | | | | ఖ | | | | | | ఝ | ట | ఠ | | ఢ | ణ | | థ | | | | | | | | | | | | | | | | | ళ | ఱ |

  1. కన్నుల పండుగలాయ
  2. కన్నవారెవ్వరు
  3. కలడా ఇంత
  4. కలకాలమిట్లాయ గాపురమెల్లా
  5. కలదిదివో సుఖము గలిగినను
  6. కలశా పురముకాడ
  7. కలదింతె మాట
  8. కలిగెనిది మాకు
  9. కలిగెనిదె నాకు
  10. కలిగినది యొక్కటే
  11. కలిగినమతి
  12. కలియుగ మెటులైనా
  13. కలియుగంబునకు
  14. కలలోని సుఖమే
  15. కల్లమాడ దొడ్డముద్ర కటకటా
  16. కల్లగాదు నీవు
  17. కంచూగాదు పెంచూగాదు
  18. కంటి శుక్రవారము
  19. కంటే సులభమిది
  20. కంటి నఖిలాండ
  21. కంటి నిదే
  22. కంటిరా వింటిరా
  23. కంటిమి నేడిదె
  24. కంటిమి రెంటికి
  25. కంబమున వెడలి
  26. కంచూగాదు పెంచూగాదు
  27. కందర్పజనక
  28. కడునజ్ఞానపుకరపుకాల మిదె
  29. కడగనుటే
  30. కడలుడిసి నీరాడగా
  31. కడు జంచలములు
  32. కడునడుమ చొరనేల
  33. కడుపెంత తాగుడుచు
  34. కదిసి యాతడు
  35. కనకగిరిరాయ
  36. కనినవాడా గాను
  37. కనియు గాననిమనసు
  38. కనుగొనగ జీవు
  39. కన్నవిన్న వారెల్ల
  40. కన్నులెదిటిదే
  41. కపటాలు వద్దు
  42. కటకటా యేమిటాను కడవర గానడిదే
  43. కటకటా దేహంబు
  44. కటకటా జీవుడా
  45. కటకటా యిటుచేసె
  46. కట్టెదుర వైకుంఠము
  47. కరుణించు మికనైన కాపురమా
  48. కరుణానిధిం
  49. కాంతల మానమనేటి
  50. కాకుంటే యీశూన్యవాదకంఠినచిత్తులచేత
  51. కాకమరి యింతేల
  52. కాకున్న సంసారగతులేల
  53. కాలమలారును
  54. కాలము కాలముగాను
  55. కాలాంతకుడను వేటకాడెప్పుడు
  56. కాలవిశేషమో
  57. కామధేను విదే
  58. కామధేనువై కలిగె
  59. కామయాగము చేసెగలికి
  60. కామించి నీవరుగగలయు
  61. కానరటె పెంచరటె
  62. కానవచ్చె నిందులోన
  63. కాయమనే వోరికి
  64. కాయము జీవుడుగలనాడే
  65. కేశవ దాసినైతి
  66. కిం కరిష్యామి
  67. కింకదీర
  68. కిన్నజానేऽహం
  69. కులుకక నడవరో కొమ్మలాలా
  70. కుడుచుగాక
  71. కూడు వండుట
  72. కూడులేక
  73. కూరిమి గల్గితే
  74. కొమ్మ తన ముత్యాల కొంగు జారగ
  75. కొమ్మలాలా ఎంతవాడె
  76. కొలనిలోనమునుగోపికలు
  77. కొండలలో నెలకొన్న
  78. కొండ దవ్వుట
  79. కొండలో గోవిల
  80. కొండవేలనెత్తినట్టి
  81. కొలిచిన వారల కొంగుపై
  82. కొలువై ఉన్నాడ
  83. కొలువుడీ భక్తి
  84. కొలని దోపరికి
  85. కొలిచిన వారల
  86. కొలిచి బిందెల
  87. కొలువరో మొక్కరో
  88. కొంచెమును ఘనము
  89. కొందరి కివి
  90. కొండో నుయ్యో
  91. కొనరో కొనరో
  92. కొనుట వెగ్గళము
  93. కోడెకాడె వీడె
  94. కోరికె దీరుట
  95. కోరికలు కొనసాగె
  96. కోరు వంచరో
  97. కోరుదు నామది
  98. కోటి మన్మథాకార
  99. కొసరనేల నా
  100. కౌసల్యానందన
  101. క్షీరాబ్ధి కన్యకకు


cIcI vObadukA - చీచీ వోబదుకా

చీచీ వోబదుకా (రాగం: ) (తాళం : )

ప|| చీచీ వోబదుకా సిగ్గులేనిబదుకా | వాచవికి బతిమాలి వడబడ్డబదుకా ||

చ||| ఆసలకు జోటు గద్దు అంతరంగాన నెంతైన | వీసమంతా జోటు లేదు విరతికి |
యీసున సంసారమున కెందరైనా గలరు | వోసరించి మోక్షమియ్య నొకరు లేదు ||

చ|| భోగించ వేళ గద్దు పొద్దువొడపుగుంకును | వెగమే హరిదలచ వేళలేదు |
వోగులలంపటమున కోపి కెంతైనా గద్దు | యోగపుసత్కర్మాన కొకయింత లేదు ||

చ|| యెదుట ప్రపంచాన కెఱు కెంతైనా గద్దు | యిదివో యాత్మజ్ఞాన మించుకా లేదు |
మది శ్రీవేంకటేశుడు మమ్ము నిట్టె కాచెగాని | పదరి నా నేరములు పాప మఱి లేరు ||

cIcI vObadukA (Raagam: ) (Taalam: )

pa|| cIcI vObadukA siggulEnibadukA | vAcaviki batimAli vaDabaDDabadukA ||

ca||| Asalaku jOTu gaddu aMtaraMgAna neMtaina | vIsamaMtA jOTu lEdu viratiki |
yIsuna saMsAramuna keMdarainA galaru | vOsariMci mOkShamiyya nokaru lEdu ||

ca|| BOgiMca vELa gaddu podduvoDapuguMkunu | vegamE haridalaca vELalEdu |
vOgulalaMpaTamuna kOpi keMtainA gaddu | yOgapusatkarmAna kokayiMta lEdu ||

ca|| yeduTa prapaMcAna kerxu keMtainA gaddu | yidivO yAtmaj~jAna miMcukA lEdu |
madi SrIvEMkaTESuDu mammu niTTe kAcegAni | padari nA nEramulu pApa marxi lEru ||