అన్నమయ్య పాటలు ఆ

విషయ సూచిక:| | | | | | | ఋ | | | | | | | | ఖ | | | | | | ఝ | ట | ఠ | | ఢ | ణ | | థ | | | | | | | | | | | | | | | | | ళ | ఱ |

  1. ఆ రూపమునకే హరి
  2. ఆంజనేయ అనిలజ
  3. ఆకటి వేళల అలపైన వేళల
  4. ఆకెవో నాప్రాణ
  5. ఆచారవిచారా లవియు
  6. ఆటవారి గూడితౌరా
  7. ఆడరమ్మ పాడరమ్మ
  8. ఆడరాని మాటది
  9. ఆడరో పాడరో అప్సరోగణము
  10. ఆడరో పాడరో ఆనందించరో
  11. ఆడుతా పాడుతా
  12. ఆడువారు కడుగోపులవుట
  13. ఆణికాడవట
  14. ఆతడదె మీరదె
  15. ఆతడితడా వెన్న
  16. ఆతడెవ్వాడు చూపరే
  17. ఆతడే బ్రహ్మణ్యదైవము
  18. ఆతని మూలమే జగమంతా
  19. ఆది మునుల సిద్ధాంజనము
  20. ఆదిదేవ పరమాత్మా
  21. ఆదిదేవుం డనంగ
  22. ఆదిదైవుడై అందరిపాలిటి
  23. ఆదిపురుషా అఖిలాంతరంగా
  24. ఆదిమ పురుషుడు అహోబలమను
  25. ఆదిమపూరుషు డచ్యుతు
  26. ఆదిమూర్తి యీతడు
  27. ఆదిమూలమే మాకు
  28. ఆదివిష్ణు వీతడే
  29. ఆన పెట్టుదువు నీవప్పటి
  30. ఆనంద నిలయ ప్రహ్లాద
  31. ఆనతియ్యగదవే
  32. ఆపదల సంపదల
  33. ఆపద్బంధుడు హరి
  34. ఆపన్నుల పాలి దైవమాతడే
  35. ఆమీదినిజసుఖ మరయలేము
  36. ఆముస్వతంత్రులు గారు
  37. ఆరగించి కూచున్నాడు
  38. ఆరగింపవో మాయప్ప
  39. ఆర్తుఁడ నేను నీకడ్డ
  40. ఆలాగు పొందులును
  41. ఆలించు పాలించు
  42. ఆలికి మగనికి నాఱడేటికి
  43. ఆశాబద్ధుడనై యలసి
  44. ఆసమీద విసుపౌదాక
  45. ఆహా నమో నమో
  46. ఆఱడిఁబెట్టఁగనేల

అన్నమయ్య పాటలు అ

విషయ సూచిక:| | | | | | | ఋ | | | | | | | | ఖ | | | | | | ఝ | ట | ఠ | | ఢ | ణ | | థ | | | | | | | | | | | | | | | | | ళ | ఱ |

  1. అంగడి నెవ్వరు నంటకురో
  2. అంగనకు నీవె అఖిలసామ్రాజ్యము
  3. అంగనలాల మనచే నాడించుకొనెగాని
  4. అంగన నిన్నడిగి రమ్మనె
  5. అంగన యెట్టుండినా నమరుగాక
  6. అంగన లీరె యారతులు
  7. అంచిత పుణ్యులకైతే హరి
  8. అంటబారి పట్టుకోరే
  9. అంతటనె వచ్చికాచు
  10. అంతయు నీవే హరి
  11. అంతరంగమెల్ల శ్రీహరికి
  12. అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటె
  13. అంతరుమాలినయట్టి అధములాల
  14. అంతర్యామి అలసిత
  15. అంతర్యామి అలసితి సొలసితి
  16. అందరికాధారమైన ఆది
  17. అందరికి నెక్కుడైన
  18. అందరికి సులభుడై
  19. అందరివలెనే వున్నాడాతడా
  20. అందరి బ్రదుకులు నాతనివే
  21. అందరి వసమా హరినెరుఁగ
  22. అందరుమాలినయట్టిఅధములాల
  23. అందరు మాలినయట్టిఆధమూలాల
  24. అందాకదాదానే అంతుకెక్కుడు
  25. అందాకా నమ్మలేక అనుమానపడు దేహి
  26. అందిచూడఁగ నీకు నవతారమొకటే
  27. అందులోనె వున్నావాడు ఆది
  28. అక్కటా రావణు బ్రహ్మ
  29. అక్కడ నాపాట్లువడి
  30. అక్కరకొదగనియట్టియర్థము
  31. అక్కలాల చూడుడందరును
  32. అచ్చపురాల యమునలోపల
  33. అచ్చుతుశరణమే అన్నిటికిని గురి
  34. అచ్చుత మిమ్ముదలచేయంతపని వలెనా
  35. అటుగన రోయగ దగవా
  36. అటుచూడు సతినేర్పు లవుభళేశ
  37. అటువంటివాడువో హరిదాసుడు
  38. అటువంటి వైభవము లమర
  39. అటు గుడువు మనస నీ
  40. అట్టివేళ గలగనీ దదివో
  41. అడుగరే చెలులాల
  42. అడుగరే యాతనినే
  43. అడుగరే యీమాట అతని
  44. అడుగవయ్యా వరములాపె
  45. అణురేణుపరిపూర్ణుడైన
  46. అణురేణు పరిపూర్ణమైన
  47. అతడు భక్తసులభు డచ్యుతుడు
  48. అతడెవ్వాడు
  49. అతడే పరబ్రహ్మం
  50. అతడే యెరుగును
  51. అతడే సకలము అని భావింపుచు
  52. అతనికెట్ల సతమైతినో
  53. అతని కొక్కతెవే
  54. అతని గూడినప్పుడే
  55. అతని దోడితెచ్చినందాకా
  56. అతని పాడెదను అది
  57. అతను సంపద కంటెన
  58. అతిదుష్టుడ నే
  59. అతివ జవ్వనము
  60. అతిశయమగు సౌఖ్య
  61. అతిశోభితేయం రాధా
  62. అతిసులభం బిది యందరిపాలికి
  63. అతి సులభం బిదె శ్రీపతి శరణము
  64. అతఁడే రక్షకుఁ డందరి కతఁడే
  65. అదిగాక నిజమతంబది
  66. అదిగాక సౌభాగ్యమదిగాక
  67. అదిగో కొలువై
  68. అదినీకు దారుకాణము
  69. అదినే నెఱగనా
  70. అదివో అల్లదివో
  71. అదివో కనుగొను
  72. అదివో చూడరో
  73. అదివో నిత్యసూరులు అచ్యుత నీదాసులు
  74. అది నాయపరాధ
  75. అది బ్రహ్మాణ్డంబిది
  76. అదెచూడు తిరువేంకటాద్రి
  77. అదె చూడరే మోహన రూపం
  78. అదె లంక సాధించె
  79. అదె వచ్చె నిదె
  80. అదె వాడె యిదె వీడె
  81. అదె శిరశ్చక్రములేనట్టిదేవర
  82. అదె శ్రీవేంకటపతి
  83. అద్దిగా వోయయ్య నే నంతవాడనా!
  84. అనంతమహిముడవు అనంతశక్తివి నీవు
  85. అనరాదు వినరాదు ఆతని
  86. అనాది జగమునకౌ భళము
  87. అనాది జగములు
  88. అనిశము దలచరో అహోబలం
  89. అని యానతిచ్చెఁ గృష్ణుఁ డర్జునునితో
  90. అని రావణుతల లట్టలు బొందించి
  91. అనుచు దేవ
  92. అనుచు నిద్దరునాడే రమడవలెనే
  93. అనుచు మునులు
  94. అనుచు లోకములెల్ల
  95. అనుమానపుబ్రదుకు కది
  96. అన్నలంటా తమ్ములంటా ఆండ్లంటా
  97. అన్నిచోట్ల బరమాత్మవు నీవు
  98. అన్నిజాతులు దానెయైవున్నది
  99. అన్నిటాను హరిదాసు లధికులు
  100. అన్నిటా జాణడు
  101. అన్నిటా జాణ వౌదువు
  102. అన్నిటా నాపాలిటికి హరి యాతడే కలడు
  103. అన్నిటా నేరుపరి హనుమంతుడు
  104. అన్నిటా భాగ్యవంతుడవుదువయ్యా
  105. అన్నిటా శాంతుడైతే హరిదాసుడు
  106. అన్నిటా శ్రీహరిదాసుడగువానికి
  107. అన్నిటికి నిదె పరమౌషధము
  108. అన్నిటికి నొడయుడవైనశ్రీపతివి నీవు
  109. అన్నిటి కెక్కుడుయీవి హరియిచ్చేది
  110. అన్నిట నీ వంతర్యామివి
  111. అన్నిట నేరుపరిగా అలమేలు
  112. అన్నియును దన ఆచార్యాధీనము
  113. అన్నియును నతనికృత్యములే
  114. అన్నియును హరినేనేయటమటాలే
  115. అన్నియు నీతనిమూల మాతడే మాపలజిక్కె
  116. అన్నిరాసుల యునికి యింతి
  117. అన్నివిభవముల అతడితడు
  118. అన్ని మంత్రములు
  119. అన నింకే మున్నది
  120. అపరాధిని నేనైనాను
  121. అపుడేమనె
  122. అపురూపమైన
  123. అప్పటికప్పుడే కాక
  124. అప్పడు దైవాలరాయ డాదిమూలమీతడు
  125. అప్పణిచ్చేనిదె నీకు
  126. అప్పుడువో నిను గొలువగ
  127. అప్పుడెట్టుండెనో
  128. అప్పులవారే అందరును
  129. అప్పులేని సంసార మైనపాటే
  130. అప్ప డుండే కొండలోన ఇప్పపూల ఏరబోతే
  131. అబ్బురంపు శిశువు
  132. అభయదాయకుడ
  133. అభయము అభయమో
  134. అమరాంగనలదె ఆడేరు
  135. అమరాంగనలదె నాడేరు
  136. అమరెగదె నేడు అన్ని
  137. అమీదినిజసుఖ మరయలేము
  138. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ
  139. అమ్మెడి దొకటి అసిమలోదొకటి
  140. అయనాయ వెంగెమేలే అతివా
  141. అయమేవ అయమేవ ఆదిపురుషో
  142. అయ్యోపోయ బ్రాయము
  143. అయ్యో నానేరమికే అట్టే యేమని వగతు
  144. అయ్యో నేనేకా అన్నిటికంటె
  145. అయ్యో మానుపగదవయ్య మనుజుడు
  146. అయ్యో మాయల బొంది అందు నిండు నున్నవారు
  147. అయ్యో యేమరి నే నఁ ప్పుడేమై వుంటినో
  148. అయ్యో వారిభాగ్య మంతేకాక
  149. అయ్యో వికల్పవాదులంతటా సిగ్గువడరు
  150. అరయశ్రావణ బహుళాష్టమి
  151. అరసినన్ను
  152. అరిదిసేతలే చేసి
  153. అరుదరుదీగతి
  154. అరుదరుదు నీమాయ
  155. అలపు దీర్చుకోరాద
  156. అలమేలుమంగనీ వభినవరూపము
  157. అలమేలు మంగను నేనైతే
  158. అలమేలు మంగవు నీ వన్నిటా
  159. అలరులు గురియగ నాడెనదే
  160. అలర చంచలమైన
  161. అలర నుతించరో హరిని
  162. అలవటపత్రశాయివైన రూప
  163. అలుకలు చెల్లవు హరి
  164. అలుక లేటికి రావే
  165. అలుగకువమ్మ నీ వాతనితో
  166. అల్లదె జవ్వని
  167. అవతారమందె నిదె
  168. అవధరించఁగదవయ్య
  169. అవధారు దేవ
  170. అవధారు రఘుపతి అందరిని
  171. అవియే పో నేడు
  172. అవి యటు భావించినట్లాను
  173. అవునయ్య నీ సుద్దు
  174. అస్మదాదీనాం అన్యేషాం
  175. అహోబలేశ్వరుడు అఖిల
  176. అహోబలేశ్వరుడు అరికులదమనుడు
  177. అహో నమో నమో
  178. అఱిముఱి హనుమంతుడు
  179. ఆతడే సకలవ్యాపకు
  180. ఆతనినే నే కొలిచి
  181. ఆతుమ సంతసపెట్టుటది

ettarE AratulIpai - ఎత్తరే ఆరతులీపై

ఎత్తరే ఆరతులీపై (రాగం: ) (తాళం : )

ప|| ఎత్తరే ఆరతులీపై కింతులాల | హత్తెను శ్రీవేంకటేశు కలమేలుమంగ ||

చ|| హరి వురముపై సొమ్ము అరతగట్టిన తాళి | సరిలేని దేవుని సంసార ఫలము |
సిరులకు బుట్టినిల్లు సింగారముల విత్తు | మెరగుబోడి యలమేలుమంగ ||

చ|| పరమాత్మునికి నాత్మభావములో కీలుబొమ్మ | కెరలుచు నితడు భోగించే మేడ ||
సరసపు సముద్రము సతమైన కొంగుపైడి | అరిది సంపదలది యలమేలుమంగ ||

చ|| శ్రీవేంకటేశుని దేవి చిత్తజుగన్నతల్లి | యీవిభుని కాగిటిలో యేచినకళ |
బూవపు పెండ్లి మేలు పొందిన నిధానము | ఆవల నీవల నీపె యలమేలుమంగ ||

ettarE AratulIpai (Raagam: ) (Taalam: )

pa|| ettarE AratulIpai kiMtulAla | hattenu SrIvEMkaTESu kalamElumaMga ||

ca|| hari vuramupai sommu aratagaTTina tALi | sarilEni dEvuni saMsAra Palamu |
sirulaku buTTinillu siMgAramula vittu | meragubODi yalamElumaMga ||

ca|| paramAtmuniki nAtmaBAvamulO kIlubomma | keralucu nitaDu BOgiMcE mEDa ||
sarasapu samudramu satamaina koMgupaiDi | aridi saMpadaladi yalamElumaMga ||

ca|| SrIvEMkaTESuni dEvi cittajugannatalli | yIviBuni kAgiTilO yEcinakaLa |
bUvapu peMDli mElu poMdina nidhAnamu | Avala nIvala nIpe yalamElumaMga ||


eRuka galugunA - ఎఱుక గలుగునా

ఎఱుక గలుగునా (రాగం: ) (తాళం : )

ప|| ఎఱుక గలుగునా డెఱుగడటా | మఱచినమేనితొ మరి యెఱిగీనా ||

చ|| పటువైభవముల బరగేటినాడె | తటుకున శ్రీహరి దలచడటా |
కుటిలదేహియై కుత్తిక బ్రాణము | తటతటనదరగ దలచీనా ||

చ|| ఆలుబిడ్డలతో మహాసుఖ మందుచు | తాలిమితో హరి దలచడటా |
వాలినకాలునివసమైనప్పుడు | దాళి వేడగా దలచీనా ||

చ|| కొఱతలేని తేకువ దానుండేటి- | తఱి వేంకటపతి దలచడటా |
మరులు దేహియై మఱచివున్నయడ | తఱచుటూరుపుల దలచీనా ||

eRuka galugunA (Raagam: ) (Taalam: )

pa|| eRuka galugunA DerxugaDaTA | maRacinamEnito mari yeRigInA ||

ca|| paTuvaiBavamula baragETinADe | taTukuna SrIhari dalacaDaTA |
kuTiladEhiyai kuttika brANamu | taTataTanadaraga dalacInA ||

ca|| AlubiDDalatO mahAsuKa maMducu | tAlimitO hari dalacaDaTA |
vAlinakAlunivasamainappuDu | dALi vEDagA dalacInA ||

ca|| koRatalEni tEkuva dAnuMDETi- | taRi vEMkaTapati dalacaDaTA |
marulu dEhiyai maRacivunnayaDa | taRacuTUrupula dalacInA ||


eRuguduriMdaru neRigIneRugaru - ఎఱుగుదురిందరు నెఱిగీనెఱుగరు

ఎఱుగుదురిందరు నెఱిగీనెఱుగరు (రాగం: ) (తాళం : )

ప|| ఎఱుగుదురిందరు నెఱిగీనెఱుగరు | హరి దానే నిజపరమాతుమని ||

చ|| నలినాసనుడెఱుగు నారదుడెఱుగు | కొలది శివుడెఱుగు గుహుడెఱుగు |
యిల గపిలుడెఱుగు నింతా మనువెఱుగు | తలప విష్ణుడే పరతత్త్వమని ||

చ|| బెరసి ప్రహ్లాదుడు భీష్ముడు జనకుడు | గురుతుగ బలియు శుకుడు గాలుడు |
వరుస నెఱుగుదురు వడి రహస్యముగ | హరి యితడే పరమాత్ముడని ||

చ|| తెలియదగిన దిది తెలియరాని దిది | తెలిసినాను మది దెలియ దిది |
యిల నిందరు దెలిసిరిదే పరమమని | కలవెల్ల దెలిపె వేంకటరాయడు ||

eRuguduriMdaru neRigIneRugaru (Raagam: ) (Taalam: )

pa|| eRuguduriMdaru neRigIneRugaru | hari dAnE nijaparamAtumani ||

ca|| nalinAsanuDeRugu nAraduDeRugu | koladi SivuDeRugu guhuDeRugu |
yila gapiluDeRugu niMtA manuveRugu | talapa viShNuDE paratattvamani ||

ca|| berasi prahlAduDu BIShmuDu janakuDu | gurutuga baliyu SukuDu gAluDu |
varusa neRuguduru vaDi rahasyamuga | hari yitaDE paramAtmuDani ||

ca|| teliyadagina didi teliyarAni didi | telisinAnu madi deliya didi |
yila niMdaru delisiridE paramamani | kalavella delipe vEMkaTarAyaDu ||


eRuganaiti niMdAkA - ఎఱుగనైతి నిందాకా

ఎఱుగనైతి నిందాకా (రాగం: ) (తాళం : )

ప|| ఎఱుగనైతి నిందాకా నేటిదో యంటానుంటి | నెఱి దొరలనాడీని నేనే మందు నికను ||

చ|| కొండలలో నెలకొన్న కోన చెన్నరాయడిదే | బొండు మల్లెల వేసెనేపూచి నన్నును |
పండుముత్తేల సొమ్ములప్పటి నామెడ బెట్టి | దుండగము సేసె నేమందు నేనికను ||

చ|| గొప్పయైన యేటిదరి గోన చెన్నరాయడిదే | దప్పికి గప్పురదుంపె దరుణి చేత |
చెప్పరాని మాటలెల్ల జెవిలో దానే చెప్పి | దుప్పటి గప్పీ నేమందు నికను ||

చ|| గుఱితో శ్రీ వేంకటాద్రి కోన చెన్నరాయడిదే | చెరుగు పట్టి ప్రియురాలు చెప్పికూడెను |
జఱయుచు వచ్చి వచ్చి చనవు లెల్లా నొసగి | మెఱసి తొరల నాడి మఱే మందు నికను ||

eRuganaiti niMdAkA (Raagam: ) (Taalam: )

pa|| eRuganaiti niMdAkA nETidO yaMTAnuMTi | neRi doralanADIni nEnE maMdu nikanu ||

ca|| koMDalalO nelakonna kOna cennarAyaDidE | boMDu mallela vEsenEpUci nannunu |
paMDumuttEla sommulappaTi nAmeDa beTTi | duMDagamu sEse nEmaMdu nEnikanu ||

ca|| goppayaina yETidari gOna cennarAyaDidE | dappiki gappuraduMpe daruNi cEta |
cepparAni mATalella jevilO dAnE ceppi | duppaTi gappI nEmaMdu nikanu ||

ca|| guRitO SrI vEMkaTAdri kOna cennarAyaDidE | cerugu paTTi priyurAlu ceppikUDenu |
jaRayucu vacci vacci canavu lellA nosagi | meRasi torala nADi marxE maMdu nikanu ||


eDamapuriveTTe - ఎడమపురివెట్ట

ఎడమపురివెట్ట (రాగం: ) (తాళం : )

ప|| ఎడమపురివెట్టె పరహితవివేకము, లోన | గుడుసువడె జదువు, మెరుగులవారె జలము ||

చ|| లంపు మేయగదొణగె లలితంపుమతి లోనె, | తెంపు దిగవిడిచె యెడతెగనిమానంబు, |
చంప దొరకొనియె వేసటలేనితమకంబు, | యింపు ఘనమాయ నె నికనేమి సేతు ||

చ|| బయలువందిలివెట్టె పనిలేనిలంపటము, | దయ విడువదొడగె చిత్తములోనికాంక్ష, |
పయికొన్న మోహంబు పడనిపాట్ల బరచె, | లయమాయ శాంతి మెల్లనె తీరె నెరుక ||

చ|| చావుబుట్టువు మఱచె సంసారబంధంబు, | దైవమును విడిచెనే తరికంపుబ్రియము |
శ్రీవేంకటేశ్వరుడు చిత్తరంజకుడు యిక | గావలసినది యతనికరుణ ప్రాణులకు ||

eDamapuriveTTe (Raagam: ) (Taalam: )

pa|| eDamapuriveTTe parahitavivEkamu, lOna | guDusuvaDe jaduvu, merugulavAre jalamu ||

ca|| laMpu mEyagadoNage lalitaMpumati lOne, | teMpu digaviDice yeDateganimAnaMbu, |
caMpa dorakoniye vEsaTalEnitamakaMbu, | yiMpu GanamAya ne nikanEmi sEtu ||

ca|| bayaluvaMdiliveTTe panilEnilaMpaTamu, | daya viDuvadoDage cittamulOnikAMkSha, |
payikonna mOhaMbu paDanipATla barace, | layamAya SAMti mellane tIre neruka ||

ca|| cAvubuTTuvu marxace saMsArabaMdhaMbu, | daivamunu viDicenE tarikaMpubriyamu |
SrIvEMkaTESvaruDu cittaraMjakuDu yika | gAvalasinadi yatanikaruNa prANulaku ||