Aegati nuddarimchaevo - ఏగతి నుద్దరించేవో

ఏగతి నుద్దరించేవో (రాగం: లలిత) (తాళం : )

ఏగతి నుద్దరించేవో యింతటిమీదట మమ్ము
భోగపుగొరింకలచే బొలిసెబో పనులు

పరగి నాలుకసొమ్పు వరసిపొయ
పరులనే నుతియించి పలుమారును
విరసపు బాపములవినికిచే వీనులెల్లా
గొరమాలె మాకు నేటికులాచారములు

మొక్కలాన బంధనమునకు జాచి చాచి
యెక్కువ జేతులమహి మెందో పొయ
తక్కక పరస్త్రీల దలచి మనసు బుద్ది
ముక్కపొయ మాకు నేటిముందరిపుణ్యములు

యెప్పుడు నీచుల ఇండ్ల కెడ తాకి పాదములు
తప్పనితపములెల్లా దలగిపోయ
యిప్పుడే శ్రీవేంకటేశ యిటు నిన్ను గొలువగా
నెప్పున నే జేసినట్టి నేరమెల్లా నడగె

Aegati nuddarimchaevo (Raagam: Lalita) (Taalam: )

Aegati nuddarimchaevo yimtatimeedata mammu
Bhogapugorimkalachae bolisebo panulu

Paragi naalukasompu varasipoya
Parulanae nutiyimchi palumaarunu
Virasapu baapamulavinikichae veenulellaa
Goramaale maaku naetikulaachaaramulu

Mokkalaana bamdhanamunaku jaachi chaachi
Yekkuva jaetulamahi memdo poya
Takkaka parastreela dalachi manasu buddi
Mukkapoya maaku naetimumdaripunyamulu

Yeppudu neechula imdla keda taaki paadamulu
Tappanitapamulellaa dalagipoya
Yippudae sreevaemkataesa yitu ninnu goluvagaa
Neppuna nae jaesinatti naeramellaa nadage

అన్నమయ్య పాటలు ఔ

విషయ సూచిక:| | | | | | | ఋ | | | | | | | | ఖ | | | | | | ఝ | ట | ఠ | | ఢ | ణ | | థ | | | | | | | | | | | | | | | | | ళ | ఱ |


ఔనయ్య జాణడువు

అన్నమయ్య పాటలు ఓ

విషయ సూచిక:| | | | | | | ఋ | | | | | | | | ఖ | | | | | | ఝ | ట | ఠ | | ఢ | ణ | | థ | | | | | | | | | | | | | | | | | ళ | ఱ |

  1. ఓ పవనాత్మజా
  2. ఓహో డేండేం
  3. ఓరుచుకోవే యెట్టయినా
  4. ఓరుపే నేరుపు
  5. ఓయమ్మా

అన్నమయ్య పాటలు ఒ

విషయ సూచిక:| | | | | | | ఋ | | | | | | | | ఖ | | | | | | ఝ | ట | ఠ | | ఢ | ణ | | థ | | | | | | | | | | | | | | | | | ళ | ఱ |

  1. ఒకపరికొకపరి
  2. ఒకటికొకటిగూడ
  3. ఒక్కడే ఏకాంగ వీరుడు
  4. ఒకటి బోలిచిన
  5. ఒక్కడే అంతర్యామి
  6. ఒల్లడుగాక దేహి వుద్యోగించడుగాక
  7. ఒప్పులై నొప్పులై
  8. ఒరసి చూడబోతే
  9. ఒసగితివిన్నియు

అన్నమయ్య పాటలు ఐ

విషయ సూచిక:| | | | | | | ఋ | | | | | | | | ఖ | | | | | | ఝ | ట | ఠ | | ఢ | ణ | | థ | | | | | | | | | | | | | | | | | ళ | ఱ |


ఐనదయ్యీ గానిదెల్లా నటు గాకుండితే మానీ

అన్నమయ్య పాటలు ఏ

విషయ సూచిక:| | | | | | | ఋ | | | | | | | | ఖ | | | | | | ఝ | ట | ఠ | | ఢ | ణ | | థ | | | | | | | | | | | | | | | | | ళ | ఱ |

  1. ఏగతి నుద్దరించేవో యింతటిమీదట మమ్ము
  2. ఏకతాన వున్నవాడు యిదివో
  3. ఏ కులజుడైననేమి
  4. ఏకాత్మవాదులాల యిందుకేది
  5. ఏటినేను యేటిబుద్ది యెక్కడిమాయ
  6. ఏటిమాట లివి విన నింపయ్యనా మది
  7. ఏటికి సత్యాలు
  8. ఏటి సుఖము మరి ఏటి సుఖము
  9. ఏటిబ్రదుకు యేటిబ్రదుకు
  10. ఏటికే యీ దోసము
  11. ఏటికి దలకెద రిందరును
  12. ఏటికి నెవ్వరిపొందు
  13. ఏటివిజ్ఞాన మేటిచదువు
  14. ఏది నిజంబని యెటువలె నమ్ముదు
  15. ఏది చూచిన తమకు
  16. ఏది చూచినను గడు
  17. ఏది చూచిన నీవే
  18. ఏది కడ దీనికేది
  19. ఏది తుద దీనికేది
  20. ఏదియునులేని దేటిజన్మము
  21. ఏదాయనేమి హరి
  22. ఏదైవము శ్రీపాదనఖమున
  23. ఏదెస మోము లేదు యెవ్వరికి
  24. ఏ నిన్నుదూరక నెవ్వరి
  25. ఏనోరువెట్టుక నిన్ను నేమని కావుమందును
  26. ఏమని నుతించవచ్చు యీతని
  27. ఏమని పొగడేమిదె నీరమణిని
  28. ఏమని పొగదుదుమే యికనిను
  29. ఏమని పొగడుదు
  30. ఏమని వర్ణించునుకో
  31. ఏమంటి వేమంటి
  32. ఏమరక తలచరో యిదే
  33. ఏమందురు యీమాటకు నిందరూ నిన్ను
  34. ఏమి సేసేవిచ్చటను
  35. ఏమైనా నాడేవారి నేమందును
  36. ఏమో తెలిసెగాని యీజీవుడు
  37. ఏమైనా నను
  38. ఏమొకో చిగురుటధరమున
  39. ఏమి చేచే మిక నేము యెంతని
  40. ఏమి చేయుదు నింక నిందిరాధీశ్వరుడా
  41. ఏమి గలిగెను మాకిందువలన
  42. ఏమిగల దిందు
  43. ఏమి గలదిందు నెంతకాలంబైన
  44. ఏమి బాతి
  45. ఏమి సేసేమిక నేము
  46. ఏమి సేయగవచ్చు
  47. ఏమి సేయవచ్చు గర్మమిచ్చినంతేకాని
  48. ఏమి సేయుదు నింక
  49. ఏమి సేయుదునమ్మ
  50. ఏమిసేయువార మికను
  51. ఏమిసేతువు దేవదేవ
  52. ఏమిసేతు నిందుకు మందేమైన
  53. ఏమిసేతు నమ్మలాల
  54. ఏమిసేతునయ్య
  55. ఏమిసేసిన నీరుణ మెట్టు
  56. ఏమీ నెఱగనినా కేడపుణ్యము
  57. ఏమీనెరుగనిమమ్ము నెక్కువసేసి
  58. ఏమీ నడుగనొల్ల హెచ్చుకుందు
  59. ఏవి నుపాయాలుగావు యెక్కువ భక్తేకాని
  60. ఏమిఫలము దానిన్నియును
  61. ఏమిటికి చలము యెందాక
  62. ఏమి వలసిన నిచ్చు
  63. ఏమి వొరలేదు యేమి
  64. ఏమివలసిన నిచ్చు నెప్పుడైనను
  65. ఏమియు జేయగవద్దు
  66. ఏల మోసపోయిరొకో యెంచి
  67. ఏల పొరలేవులేవే యింత
  68. ఏల రాడమ్మా యింతిరో
  69. ఏల సమకొను సుకృత
  70. ఏల పొద్దులు గడిపే
  71. ఏల సిగ్గులు
  72. ఏలవచ్చీ యేలపోయీ నెందుండీ
  73. ఏలోకమున లేడు యింతటిదైవము మరి
  74. ఏలోకమందున్నా నేమీ లేదు
  75. ఏలే యేలే మరదలా
  76. ఏణనయనలచూపు
  77. ఏ పురాణముల నెంత వెదికినా
  78. ఏడ సుజ్ఞానమేడ
  79. ఏడ వలపేడ మచ్చికేడ
  80. ఏరీతి నెవ్వరు నిన్ను
  81. ఏవం శ్రుతిమత మిదమేవ
  82. ఏవీ నుపాయాలుగావు

అన్నమయ్య పాటలు ఎ

విషయ సూచిక:| | | | | | | ఋ | | | | | | | | ఖ | | | | | | ఝ | ట | ఠ | | ఢ | ణ | | థ | | | | | | | | | | | | | | | | | ళ | ఱ |

  1. ఎచ్చోటి కేగిన యెప్పుడు
  2. ఎక్కడ చూచిన వీరే యింటింటి
  3. ఎక్కడ నున్నారో సురలెవ్వరు
  4. ఎక్కడిమతము లింక నేమి
  5. ఎక్కడి నరకము ఎక్కడిమృత్యువు
  6. ఎక్కడి పాపము లెక్కడి
  7. ఎక్కడిమతము లింక నేమి
  8. ఎక్కడిదురవస్థ లేటిదేహము లోన
  9. ఎక్కడ చొచ్చెడి దీభవమేదియు
  10. ఎక్కడా నెఱుగమమ్మ యిటువంటి
  11. ఎక్కడనున్నా నీతడు
  12. ఎక్కడి కంసుడు యిక
  13. ఎక్కడి మానుష జన్మం
  14. ఎక్కగా రాగా రాగా
  15. ఎక్కువకులజుడైన హీనకులజుడైన
  16. ఎండగాని నీడగాని యేమైనగాని
  17. ఎండలోనినీడ యీమనసు
  18. ఎంత చదివి చూచిన నీతడే ఘనముగాక
  19. ఎంత చదివిన నేమి
  20. ఎంతచేసిన తనకేది
  21. ఎంతచుట్టమో
  22. ఎంత బాపనా సోద మింత గలదా
  23. ఎంత భక్తవత్సలుడ విట్టుండవలదా
  24. ఎంత బోధించి
  25. ఎంతగాలమొకదా
  26. ఎంత జాణరో యీకలికి
  27. ఎంత లేదు చిత్తమా
  28. ఎంతమాత్రమున నెవ్వరు దలచిన
  29. ఎంత మానుమన్న జింతలేల
  30. ఎంతమోహమో నీకీ ఇంతి
  31. ఎంత మీదు కట్టెనో
  32. ఎంతనేర్చెనే ఈ కలికి
  33. ఎంత వనికోకాని
  34. ఎంతైన దొలగవై తేదైన
  35. ఎంతపాపకర్మమాయ
  36. ఎంతసేసినా నెడయకే
  37. ఎంతసేయగలేదు యిటువంటివిధి
  38. ఎంతటి వాడవు నిన్నేమని
  39. ఎంతటివారలు నెవ్వరును
  40. ఎంతవిభవము గలిగె
  41. ఎంతవిచారించుకొన్నా నిదియే
  42. ఎందాక నేచిత్త మేతలపో
  43. ఎందరు సతులో యెందరు
  44. ఎందు నీకు బ్రియమో
  45. ఎందు జూచిన దనకు
  46. ఎందు బొడమితిమో యెఱుగము
  47. ఎందరివెంట నెట్ల దిరుగవచ్చు
  48. ఎందరితో బెనగేను యెక్కడని పొరలేను
  49. ఎదురేది యెంచిచూడ నితని ప్రతాపానకు
  50. ఎదురు గుదురుగాను మేల
  51. ఎదురుబడి కాగిళ్ళు యేరులాయ
  52. ఎదుట నెవ్వరు లేరు యింతా
  53. ఎదుటనున్నాడు వీడె ఈ
  54. ఎదుటినిధానమ వెటుజూచిన
  55. ఎటువంటి మోహమో ఏట్టి తమకమో
  56. ఎట్టున్నదో నీమనసు
  57. ఎటువంటి వలపో యెవ్వరి
  58. ఎటువంటి రౌద్రమో
  59. ఎటువంటి విలాసిని
  60. ఎట్టివారికినెల్ల
  61. ఎట్టు దొరికెనె చెలియ
  62. ఎట్టు నిద్దిరించెనో
  63. ఎట్టు దరించీ
  64. ఎట్టు నమ్మవచ్చునే ఇంతి
  65. ఎట్టున్నదో నీమనసు(repeated)
  66. ఎట్టయినా జేయుము యిక
  67. ఎట్టయినా జేసుకో ఇక నీ చిత్తము నన్ను
  68. ఎట్టు గెలుతు బంచేంద్రియముల నే
  69. ఎట్టు గూడె బెండ్లి
  70. ఎట్టు మోసపోతి నేను యివియెల్ల నిజమని
  71. ఎట్టు వలసినా జేయు మేటి విన్నపము లిక
  72. ఎట్టు వేగించే దిందుకేగురే
  73. ఎట్టు సేసినా జేయి
  74. ఎట్టుచేసిన జేసె
  75. ఎను పోతుతో
  76. ఎన్నడు దీరీ నీతెందేపలు
  77. ఎన్నడు మంచివాడ నయ్యేను నేను
  78. ఎన్నడొకో నే దెలిసి యెక్కుడయి బ్రదికేది
  79. ఎన్నడు జెడని యీవులిచ్చీని
  80. ఎన్నడు పక్వము గా
  81. ఎన్నడు విజ్ఞానమిక నాకు
  82. ఎన్నగలుగుభూతకోటినెల్ల
  83. ఎన్నాళ్ళదాక దానిట్టె
  84. ఎన్నాళ్ళున్నా నిట్టె కదా
  85. ఎన్నటి చుట్టమో యాకె
  86. ఎన్నిచేత లెన్నిగుణాలెన్ని
  87. ఎన్నిలేవు నాకిటువంటివి
  88. ఎన్ని మహిమల వాడే
  89. ఎన్ని చందములనెట్లైన
  90. ఎన్నిబాధలబెట్టి యేచెదవు
  91. ఎనుపోతుతో నెద్దు
  92. ఏపనులు సేసినా నిటువలెనేపో
  93. ఎప్పుడును గుట్టుతోడి
  94. ఎపుడు గానిరాడో యెంత
  95. ఏపురాణముల నెంత
  96. ఎవ్వరు దిక్కింక నాకు నేది బుద్ది
  97. ఎవ్వరు గర్తలుగారు
  98. ఎవ్వరి గాదన్న నిది
  99. ఎవ్వరుగలరమ్మా
  100. ఎవ్వరిభాగ్యం బెట్టున్నదో
  101. ఎవ్వరికైనను యివ్రాత
  102. ఎవ్వరికిగలదమ్మ యింత
  103. ఎవ్వడోకాని యెరుగరాదు
  104. ఎవ్వరెవ్వరివాడో యీజీవుడు
  105. ఎవ్వరివాడో ఈ దేహి
  106. ఎవ్వరివాడో యెఱుగరాదు
  107. ఎవ్వరు లేరూ హితవుచెప్పగ
  108. ఎచ్చోటికేగిన యెప్పుడూ
  109. ఎడమపురివెట్టె పరహితవివేకము
  110. ఎఱుగనైతి నిందాకా
  111. ఎఱుగుదురిందరు నెఱిగీనెఱుగరు
  112. ఎఱుక గలుగునా
  113. ఎత్తరే హారతులలీమెకు