అన్నమయ్య పాటలు ఈ
- ఈ జీవునకు నేది
- ఈ పాదమే కదా
- ఈ మాట విని నిన్ను
- ఈ విశ్వాసంబు
- ఈకెకు నీకు దగు
- ఈడ నుండె నిందాకా
- ఈడగుపెండ్లి ఇద్దరి
- ఈడేర వలచితే
- ఈతగవే నాకు నీకు
- ఈతడఖిలంబునకు
- ఈతడే ముక్తి దోవ
- ఈతడే రఘురాముడీతడేకాంగవీరుడు
- ఈతని గొలిచితేనే యిన్ని
- ఈతని మహిమలు
- ఈదిగాక సౌభాగ్యమిదిగాక
- ఈదేహ వికారమునకు నేదియు
- ఈపెకు నితడు
- ఈభవమునకు జూడ
- ఈరూపమై వున్నాడు
- ఈసుర లీమును
- ఈహీ శ్రీహరిగంటే యింత
అన్నమయ్య పాటలు ఇ
- ఇచ్చలో గోరేవల్లా ఇచ్చేధనము
- ఇందరికి న భయంబులిచ్చ
- ఇందాకా నెఱగనైతి నిక
- ఇందరివలె జూడకు
- ఇందిర వడ్డించ
- ఇందిరా రమణుదెచ్చి
- ఇందిరాధిపునిసేవ
- ఇందిరానాథు డిన్నిటి
- ఇందిరాపతిమాయలు
- ఇందిరానాయక యిదివో
- ఇందిరానామ మిందరికి
- ఇందుకంటే మరి యికలేదు
- ఇందుకేపో వెరగయ్యీ నేమందును
- ఇందులో మొదలికర్త యెవ్వడు
- ఇందులోనే కానవద్దా
- ఇందుమీద సతిభావ
- ఇందు నుండి మీకెడలేదు
- ఇందునుండ మీకెడ
- ఇందునందు దిరుగుచు
- ఇందుకేకాబోలు నీవు
- ఇందుకేనా విభుడు
- ఇందుకేపోవెరగయ్యీ
- ఇందుకుగా నాయెరగమి
- ఇందుకొరకె యిందరును
- ఇంకనేల వెరపు
- ఇంకానేల చలము
- ఇంతకంటే ఘనమిక
- ఇంత సేసెబో దైవ
- ఇంతట: గావగదే
- ఇంతయు నీమాయామయ
- ఇంతే మరేమిలేదు
- ఇంతేసి మతకాలు
- ఇంతేసి సేవలు
- ఇంతులాల చూడరమ్మ
- ఇంతులాల నావంక
- ఇదిగాక సౌభాగ్య మిదిగాక తపము
- ఇదిగో మా యజ్ఞాన
- ఇదివొ సంసార
- ఇదివో సుద్దులు
- ఇదె నీ కన్నుల
- ఇదియే సులభము
- ఇదియే మర్మము హరి
- ఇదియె నాకు మతము
- ఇదియే సాధన
- ఇదియే వేదాంత
- ఇదియే రమయోగ
- ఇద్దరి భావములును
- ఇద్దరి తమకము
- ఇద్దరి కిద్దరే సరి
- ఇద్దరి గూరిచితిమి
- ఇద్దరు జాణలేమీరు యెంచి
- ఇద్దరు నొకటే యెప్పుడును
- ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు
- ఇతనికంటే నుపాయ మిక లేదు
- ఇతనికంటె ఘనులిక లేరు
- ఇతర చింత లిక నేమిటికి
- ఇతరదేవతల కిది గలదా
- ఇతరములిన్నియు నేమిటికి
- ఇతరులకు నిను నెరగతరమా
- ఇంతేపో వారివారిహీనాధికములెల్ల
- ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు
- ఇప్పుడిటు విభుబాసి
- ఇట మీద కడమెల్లా
- ఇట్టి ప్రతాపముగల యీతని దాసులనెల్ల
- ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు వాని
- ఇట్టి నాస్తికులమాట యేమని సమ్మెడి దిక
- ఇట్టి భాగ్యము
- ఇట్టి జ్ఞానమాత్రమున
- ఇట్టి విందు గంటివా
- ఇట్టిప్రతాపము గల
- ఇటు గరుడని నీ
- ఇటువంటి దాన
- ఇటువంటివాడు తాను
- ఇటువలెపో సకలము
- ఇటుగన సకలోపాయము
- ఇహము బరము జిక్కె నీతనివంక
- ఇహమేకాని యిక
- ఇహమెట్టిదో పరమెట్టిదో
- ఇహమును బరమును
- ఇహపరములకును ఏలికవు
- ఇన్నాళ్ళు నందునందు
- ఇన్ని దేహముల బుట్టి యేమిగంటిమి
- ఇన్నిటి మూలంబీశ్వరుడాతన
- ఇన్నిటా ఘనుడు
- ఇన్ని చేతలును
- ఇన్ని జన్మములేటికి
- ఇన్నిచదువనేల ఇంత
- ఇన్నిలాగులచేత లివియపో
- ఇన్నినేతలకు నిది
- ఇన్నిరాసుల యునికి
- ఇన్నిట నింతట
- ఇన్నిటికి బ్రేరకుడు
- ఇన్నిటికి మూలము
- ఇన్నియు గలుగుటేజన్మమున
- ఇన్నియు ముగిసెను
- ఇలయును నభమును
- ఇలువేల్పితడే
- ఇరవగువారికి
- ఇరవైనయట్టుండు
- ఇసుక పాతర
- ఇతడే పరబ్రహ్మ మిదియె
- ఇతడొకడే సర్వేశ్వరుడు
- ఇతడుచేసినసేత
- ఇతనికంటే ఘనులు
- ఇతర దేవతల
- ఇతర ధర్మము లందు
- ఇతరచింత లేక
- ఇతరమెరుగ గతి
- ఇతరము లిన్నియు
- ఇతరు లేమెరుగుదు
- ఇతరులకు నిను
- ఇత్తడి బంగారుసేయ
- ఇవి సేయగ
- ఇయ్య కొంటి
- ఇహపరసాధన మిది
అన్నమయ్య పాటలు ఆ
- ఆ రూపమునకే హరి
- ఆంజనేయ అనిలజ
- ఆకటి వేళల అలపైన వేళల
- ఆకెవో నాప్రాణ
- ఆచారవిచారా లవియు
- ఆటవారి గూడితౌరా
- ఆడరమ్మ పాడరమ్మ
- ఆడరాని మాటది
- ఆడరో పాడరో అప్సరోగణము
- ఆడరో పాడరో ఆనందించరో
- ఆడుతా పాడుతా
- ఆడువారు కడుగోపులవుట
- ఆణికాడవట
- ఆతడదె మీరదె
- ఆతడితడా వెన్న
- ఆతడెవ్వాడు చూపరే
- ఆతడే బ్రహ్మణ్యదైవము
- ఆతని మూలమే జగమంతా
- ఆది మునుల సిద్ధాంజనము
- ఆదిదేవ పరమాత్మా
- ఆదిదేవుం డనంగ
- ఆదిదైవుడై అందరిపాలిటి
- ఆదిపురుషా అఖిలాంతరంగా
- ఆదిమ పురుషుడు అహోబలమను
- ఆదిమపూరుషు డచ్యుతు
- ఆదిమూర్తి యీతడు
- ఆదిమూలమే మాకు
- ఆదివిష్ణు వీతడే
- ఆన పెట్టుదువు నీవప్పటి
- ఆనంద నిలయ ప్రహ్లాద
- ఆనతియ్యగదవే
- ఆపదల సంపదల
- ఆపద్బంధుడు హరి
- ఆపన్నుల పాలి దైవమాతడే
- ఆమీదినిజసుఖ మరయలేము
- ఆముస్వతంత్రులు గారు
- ఆరగించి కూచున్నాడు
- ఆరగింపవో మాయప్ప
- ఆర్తుఁడ నేను నీకడ్డ
- ఆలాగు పొందులును
- ఆలించు పాలించు
- ఆలికి మగనికి నాఱడేటికి
- ఆశాబద్ధుడనై యలసి
- ఆసమీద విసుపౌదాక
- ఆహా నమో నమో
- ఆఱడిఁబెట్టఁగనేల
అన్నమయ్య పాటలు అ
- అంగడి నెవ్వరు నంటకురో
- అంగనకు నీవె అఖిలసామ్రాజ్యము
- అంగనలాల మనచే నాడించుకొనెగాని
- అంగన నిన్నడిగి రమ్మనె
- అంగన యెట్టుండినా నమరుగాక
- అంగన లీరె యారతులు
- అంచిత పుణ్యులకైతే హరి
- అంటబారి పట్టుకోరే
- అంతటనె వచ్చికాచు
- అంతయు నీవే హరి
- అంతరంగమెల్ల శ్రీహరికి
- అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటె
- అంతరుమాలినయట్టి అధములాల
- అంతర్యామి అలసిత
- అంతర్యామి అలసితి సొలసితి
- అందరికాధారమైన ఆది
- అందరికి నెక్కుడైన
- అందరికి సులభుడై
- అందరివలెనే వున్నాడాతడా
- అందరి బ్రదుకులు నాతనివే
- అందరి వసమా హరినెరుఁగ
- అందరుమాలినయట్టిఅధములాల
- అందరు మాలినయట్టిఆధమూలాల
- అందాకదాదానే అంతుకెక్కుడు
- అందాకా నమ్మలేక అనుమానపడు దేహి
- అందిచూడఁగ నీకు నవతారమొకటే
- అందులోనె వున్నావాడు ఆది
- అక్కటా రావణు బ్రహ్మ
- అక్కడ నాపాట్లువడి
- అక్కరకొదగనియట్టియర్థము
- అక్కలాల చూడుడందరును
- అచ్చపురాల యమునలోపల
- అచ్చుతుశరణమే అన్నిటికిని గురి
- అచ్చుత మిమ్ముదలచేయంతపని వలెనా
- అటుగన రోయగ దగవా
- అటుచూడు సతినేర్పు లవుభళేశ
- అటువంటివాడువో హరిదాసుడు
- అటువంటి వైభవము లమర
- అటు గుడువు మనస నీ
- అట్టివేళ గలగనీ దదివో
- అడుగరే చెలులాల
- అడుగరే యాతనినే
- అడుగరే యీమాట అతని
- అడుగవయ్యా వరములాపె
- అణురేణుపరిపూర్ణుడైన
- అణురేణు పరిపూర్ణమైన
- అతడు భక్తసులభు డచ్యుతుడు
- అతడెవ్వాడు
- అతడే పరబ్రహ్మం
- అతడే యెరుగును
- అతడే సకలము అని భావింపుచు
- అతనికెట్ల సతమైతినో
- అతని కొక్కతెవే
- అతని గూడినప్పుడే
- అతని దోడితెచ్చినందాకా
- అతని పాడెదను అది
- అతను సంపద కంటెన
- అతిదుష్టుడ నే
- అతివ జవ్వనము
- అతిశయమగు సౌఖ్య
- అతిశోభితేయం రాధా
- అతిసులభం బిది యందరిపాలికి
- అతి సులభం బిదె శ్రీపతి శరణము
- అతఁడే రక్షకుఁ డందరి కతఁడే
- అదిగాక నిజమతంబది
- అదిగాక సౌభాగ్యమదిగాక
- అదిగో కొలువై
- అదినీకు దారుకాణము
- అదినే నెఱగనా
- అదివో అల్లదివో
- అదివో కనుగొను
- అదివో చూడరో
- అదివో నిత్యసూరులు అచ్యుత నీదాసులు
- అది నాయపరాధ
- అది బ్రహ్మాణ్డంబిది
- అదెచూడు తిరువేంకటాద్రి
- అదె చూడరే మోహన రూపం
- అదె లంక సాధించె
- అదె వచ్చె నిదె
- అదె వాడె యిదె వీడె
- అదె శిరశ్చక్రములేనట్టిదేవర
- అదె శ్రీవేంకటపతి
- అద్దిగా వోయయ్య నే నంతవాడనా!
- అనంతమహిముడవు అనంతశక్తివి నీవు
- అనరాదు వినరాదు ఆతని
- అనాది జగమునకౌ భళము
- అనాది జగములు
- అనిశము దలచరో అహోబలం
- అని యానతిచ్చెఁ గృష్ణుఁ డర్జునునితో
- అని రావణుతల లట్టలు బొందించి
- అనుచు దేవ
- అనుచు నిద్దరునాడే రమడవలెనే
- అనుచు మునులు
- అనుచు లోకములెల్ల
- అనుమానపుబ్రదుకు కది
- అన్నలంటా తమ్ములంటా ఆండ్లంటా
- అన్నిచోట్ల బరమాత్మవు నీవు
- అన్నిజాతులు దానెయైవున్నది
- అన్నిటాను హరిదాసు లధికులు
- అన్నిటా జాణడు
- అన్నిటా జాణ వౌదువు
- అన్నిటా నాపాలిటికి హరి యాతడే కలడు
- అన్నిటా నేరుపరి హనుమంతుడు
- అన్నిటా భాగ్యవంతుడవుదువయ్యా
- అన్నిటా శాంతుడైతే హరిదాసుడు
- అన్నిటా శ్రీహరిదాసుడగువానికి
- అన్నిటికి నిదె పరమౌషధము
- అన్నిటికి నొడయుడవైనశ్రీపతివి నీవు
- అన్నిటి కెక్కుడుయీవి హరియిచ్చేది
- అన్నిట నీ వంతర్యామివి
- అన్నిట నేరుపరిగా అలమేలు
- అన్నియును దన ఆచార్యాధీనము
- అన్నియును నతనికృత్యములే
- అన్నియును హరినేనేయటమటాలే
- అన్నియు నీతనిమూల మాతడే మాపలజిక్కె
- అన్నిరాసుల యునికి యింతి
- అన్నివిభవముల అతడితడు
- అన్ని మంత్రములు
- అన నింకే మున్నది
- అపరాధిని నేనైనాను
- అపుడేమనె
- అపురూపమైన
- అప్పటికప్పుడే కాక
- అప్పడు దైవాలరాయ డాదిమూలమీతడు
- అప్పణిచ్చేనిదె నీకు
- అప్పుడువో నిను గొలువగ
- అప్పుడెట్టుండెనో
- అప్పులవారే అందరును
- అప్పులేని సంసార మైనపాటే
- అప్ప డుండే కొండలోన ఇప్పపూల ఏరబోతే
- అబ్బురంపు శిశువు
- అభయదాయకుడ
- అభయము అభయమో
- అమరాంగనలదె ఆడేరు
- అమరాంగనలదె నాడేరు
- అమరెగదె నేడు అన్ని
- అమీదినిజసుఖ మరయలేము
- అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ
- అమ్మెడి దొకటి అసిమలోదొకటి
- అయనాయ వెంగెమేలే అతివా
- అయమేవ అయమేవ ఆదిపురుషో
- అయ్యోపోయ బ్రాయము
- అయ్యో నానేరమికే అట్టే యేమని వగతు
- అయ్యో నేనేకా అన్నిటికంటె
- అయ్యో మానుపగదవయ్య మనుజుడు
- అయ్యో మాయల బొంది అందు నిండు నున్నవారు
- అయ్యో యేమరి నే నఁ ప్పుడేమై వుంటినో
- అయ్యో వారిభాగ్య మంతేకాక
- అయ్యో వికల్పవాదులంతటా సిగ్గువడరు
- అరయశ్రావణ బహుళాష్టమి
- అరసినన్ను
- అరిదిసేతలే చేసి
- అరుదరుదీగతి
- అరుదరుదు నీమాయ
- అలపు దీర్చుకోరాద
- అలమేలుమంగనీ వభినవరూపము
- అలమేలు మంగను నేనైతే
- అలమేలు మంగవు నీ వన్నిటా
- అలరులు గురియగ నాడెనదే
- అలర చంచలమైన
- అలర నుతించరో హరిని
- అలవటపత్రశాయివైన రూప
- అలుకలు చెల్లవు హరి
- అలుక లేటికి రావే
- అలుగకువమ్మ నీ వాతనితో
- అల్లదె జవ్వని
- అవతారమందె నిదె
- అవధరించఁగదవయ్య
- అవధారు దేవ
- అవధారు రఘుపతి అందరిని
- అవియే పో నేడు
- అవి యటు భావించినట్లాను
- అవునయ్య నీ సుద్దు
- అస్మదాదీనాం అన్యేషాం
- అహోబలేశ్వరుడు అఖిల
- అహోబలేశ్వరుడు అరికులదమనుడు
- అహో నమో నమో
- అఱిముఱి హనుమంతుడు
- ఆతడే సకలవ్యాపకు
- ఆతనినే నే కొలిచి
- ఆతుమ సంతసపెట్టుటది
ettarE AratulIpai - ఎత్తరే ఆరతులీపై
ప|| ఎత్తరే ఆరతులీపై కింతులాల | హత్తెను శ్రీవేంకటేశు కలమేలుమంగ ||
చ|| హరి వురముపై సొమ్ము అరతగట్టిన తాళి | సరిలేని దేవుని సంసార ఫలము |
సిరులకు బుట్టినిల్లు సింగారముల విత్తు | మెరగుబోడి యలమేలుమంగ ||
చ|| పరమాత్మునికి నాత్మభావములో కీలుబొమ్మ | కెరలుచు నితడు భోగించే మేడ ||
సరసపు సముద్రము సతమైన కొంగుపైడి | అరిది సంపదలది యలమేలుమంగ ||
చ|| శ్రీవేంకటేశుని దేవి చిత్తజుగన్నతల్లి | యీవిభుని కాగిటిలో యేచినకళ |
బూవపు పెండ్లి మేలు పొందిన నిధానము | ఆవల నీవల నీపె యలమేలుమంగ ||
pa|| ettarE AratulIpai kiMtulAla | hattenu SrIvEMkaTESu kalamElumaMga ||
ca|| hari vuramupai sommu aratagaTTina tALi | sarilEni dEvuni saMsAra Palamu |
sirulaku buTTinillu siMgAramula vittu | meragubODi yalamElumaMga ||
ca|| paramAtmuniki nAtmaBAvamulO kIlubomma | keralucu nitaDu BOgiMcE mEDa ||
sarasapu samudramu satamaina koMgupaiDi | aridi saMpadaladi yalamElumaMga ||
ca|| SrIvEMkaTESuni dEvi cittajugannatalli | yIviBuni kAgiTilO yEcinakaLa |
bUvapu peMDli mElu poMdina nidhAnamu | Avala nIvala nIpe yalamElumaMga ||